షర్ట్ విప్పేసి మరీ రచ్చ..రౌడీ హీరోయిన్ అందాల ఆరబోత!!

రౌడీ స్టార్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ అనన్య పాండే ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. బాలీవుడ్ భామలు అందాల ప్రదర్శనకు ఏ మాత్రం వెనక్కి తగ్గరని అందరికీ తెలిసిందే. అది సోషల్ మీడియాలో అయినా సరే.. సిల్వర్ స్క్రీన్ మీద అయినా సరే. అందాలను విచ్చల విడిగా ప్రదర్శిస్తుంటారు. తాజాగా అనన్య పాండే సైతం అంతే. మూమూలుగానే సోషల్ మీడియాలో రచ్చ చేసే అనన్య.. ప్రస్తుతం అందరికీ చుక్కలు చూపిస్తోంది. లేత అందాలను అందరికీ వడ్డించేస్తోంది.

Vijay Devarakonda Fighter Heroine Ananya Pandey Pics Goes Viral
Vijay Devarakonda Fighter Heroine Ananya Pandey Pics Goes Viral

విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబోలో రాబోతోన్న ఫైటర్ మూవీతో ప్యాన్ ఇండియన్ స్టార్‌గా ఎదగబోతోంది అనన్య పాండే. ఈ మూవీతో మొదటి సారి నేరుగా దక్షిణాది ప్రేక్షకులను పలకరించబోతోంది. అనన్య పాండే బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2
సినిమాతో బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారింది. ఆ తరువాత వరుసగా ఆఫర్లు వచ్చాయి. అలా అంగ్రేజీ మీడియ్, ఖాళీ పీలి, పతీ పత్నీ ఔర్ వో అంటూ మంచి హిట్ చిత్రాల్లో నటించింది.

ఇక ఫైటర్ చిత్రంతో దక్షిణాదిలోనూ పాగా వేయాలని ప్రయత్నిస్తోంది. అయితే ఈ సినిమా విడుదల కాకముందో తన అందాలను అందరికీ పరిచయం చేయాలని ఉవ్విళ్లూరుతోన్నట్టు కనిపిస్తోంది.తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి. ఆ మధ్య అనన్య నడుమును విజయ్ దేవరకొండ గట్టిగా హత్తుకున్న ఫోటోలు ఎంతగా హల్చల్ చేశాయో అందరికీ తెలిసిందే. తాజాగా ఆమె షర్ట్ విప్పేసి సెగలు రేపుతున్న ఫోటో అందర్నీ కళ్లప్పగించి చూసేలా చేస్తున్నాయి.

Advertisement