Samantha : స‌మంత హాట్ ఫొటోల‌పై వెంకీ కూతురు స్ట‌న్నింగ్ కామెంట్స్

Samantha : ఏ మాయ చేశావే చిత్రంతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టిన స‌మంత తక్కువ సమయంలోనే స్టార్‌ స్టేటస్‌ను అందుకుంది . అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఈ బ్యూటీ.. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. తెలుగులోనే కాదు.. తమిళంలోనూ స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది.ఎన్నో ఏళ్లుగా స్టార్ హీరోయిన్‌గా తన హవాను చూపించిన సమంత.. ఆహా సంస్థ కోసం ‘సామ్ జామ్’ షోను హోస్టు చేసి డిజిటల్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది.

Venkatesh Daughter comments on Samantha h0t photo shoot
Venkatesh Daughter comments on Samantha h0t photo shoot

ఈ క్రమంలోనే ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2′ అనే వెబ్ సిరీస్‌ను కూడా చేసింది. తెలుగు దర్శకులు రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. దీనితో సామ్ నేషనల్ రేంజ్‌లో ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ‘జాను’ తర్వాత స్పీడు తగ్గించిన సమంత గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘శాకుంతలం’ అనే పాన్ ఇండియా ఫిల్మ్‌లోన‌టించింది.

Venkatesh Daughter comments on Samantha h0t photo shoot
Venkatesh Daughter comments on Samantha h0t photo shoot

సమంత.. కొన్నేళ్ల క్రితం అక్కినేని నాగ చైతన్యను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. సుదీర్ఘ బంధానికి తెర దించుతూ ఇటీవలే వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇక, దీని తర్వాత సమంత కెరీర్‌పై ఇప్పుడిప్పుడే ఫోకస్ చేస్తోంది. ఇందులో భాగంగానే ‘పుష్ప’లో స్పెషల్ సాంగ్ సహా ఎన్నో సినిమాలకు ఓకే చెబుతున్నట్లు ఫిలిం నగర్‌లో ప్రచారం జరుగుతోంది.

Venkatesh Daughter comments on Samantha h0t photo shoot
Venkatesh Daughter comments on Samantha h0t photo shoot

చేతి నిండా ఆఫర్లతో బిజీగా ఉన్నా.. అక్కినేని సమంత సోషల్ మీడియాలో మాత్రం చాలా కాలంగా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన సినీ, వ్యక్తిగత విషయాలను తరచూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఫలితంగా భారీ స్థాయిలో ఫాలోవర్లను పెంచుకుంటోంది. ఇప్పటికే ఈ అక్కినేని కోడలిని ఫాలో అయ్యే వారి సంఖ్య తెలుగులో ఏ హీరోకూ లేనంతగా ఉంది.

స‌మంత రీసెంట్‌గా ఘాటు అందాల‌తో హీటెక్కించింది. దీనిపై వెంకీ కూతురు స్పందించిందిఆ అందాల ఆరబోత ఏంటి? ఆ అందం ఏంటి.. తట్టుకోలేకపోతోన్నా? ఉఫ్ అంటూ ఓ ఎమోజీని షేర్ చేసింది ఆశ్రిత. ఇక ఆశ్రిత చేసిన కామెంట్‌కు సమంత నవ్వుతున్న ఎమోజీని షేర్ చేసింది. హగ్ చేసుకుంటున్నట్టుగా చెప్పేసింది. అలా సమంత పెట్టిన మంటలు మాత్రం ఆరడం లేదు.