Varun Tej And Lavanya Tripathi : వరుణ్-లావణ్య ఎంగేజ్ మెంట్.. బయటకు రాని ఫొటోలు మీ కోసం..!
NQ Staff - June 11, 2023 / 09:48 AM IST

Varun Tej And Lavanya Tripathi : వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్ మొన్న వైభవంగా జరిగింది.

Varun Tej And Lavanya Tripathi Engagement Beautiful Photos
ఈ వేడుకకు కేవలం మెగా ఫ్యామిలీ, లావణ్య త్రిపాఠి ఫ్యామిలీలు మాత్రమే వచ్చాయి.

Varun Tej And Lavanya Tripathi Engagement Beautiful Photos
మరి మెగా ఫ్యామిలీ అంటేనే చాలామంది స్టార్ హీరోలు ఉన్న కుటుంబం.

Varun Tej And Lavanya Tripathi Engagement Beautiful Photos
దాంతో తమ హీరోలను వరుణ్ ఎంగేజ్ మెంట్ లో చూసేందుకు అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Varun Tej And Lavanya Tripathi Engagement Beautiful Photos

Varun Tej And Lavanya Tripathi Engagement Beautiful Photos
కానీ వరుణ్ ఎంగేజ్ మెంట్ ఫొటోలు కేవలం మూడు మాత్రమే బటయకు వచ్చాయి.

Varun Tej And Lavanya Tripathi Engagement Beautiful Photos
ఇందులో కేవలం లావణ్య, వరుణ్ మాత్రమే ఫోజులిచ్చారు.

Varun Tej And Lavanya Tripathi Engagement Beautiful Photos
పవన్, చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇలా ఏ హీరోల ఫ్యామిలీలు కనిపించలేదు.

Varun Tej And Lavanya Tripathi Engagement Beautiful Photos
కానీ మీ కోసం ఆ ఫ్యామిలీ ఫొటోలను మేం బయటకు తీసుకువస్తున్నాం.

Varun Tej And Lavanya Tripathi Engagement Beautiful Photos
ఈ వేడుకకు పవన్ జీన్ ప్యాంట్ షర్టులో వచ్చాడు.

Varun Tej And Lavanya Tripathi Engagement Beautiful Photos
అల్లు అర్జున్ ఫైజామాలో సంప్రదాయంగా కనిపిస్తున్నాడు రామ్ చరణ్ కూడా స్టైలిష్ లుక్ లో ఉన్నాడు.

Varun Tej And Lavanya Tripathi Engagement Beautiful Photos
సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, శిరీష్ కూడా సింప్లీ సూపర్బ్ అనేలా ఉన్నారు.

Varun Tej And Lavanya Tripathi Engagement Beautiful Photos
చిరంజీవి కూడా హుందాగా కనిపిస్తున్నారు. వీరంతా కొత్త జంటతో నవ్వుతూ ఫోజులిస్తున్నారు.

Varun Tej And Lavanya Tripathi Engagement Beautiful Photos
ఇక శ్రీజ కేవలం తన కూతుర్లతో మాత్రమే వచ్చింది.

Varun Tej And Lavanya Tripathi Engagement Beautiful Photos
అటు నిహారిక కూడా సింగిల్ గానే కనిపించింది. వీరిద్దరి భర్తలు ఈ వేడుకకు దూరంగా ఉన్నారు.

Varun Tej And Lavanya Tripathi Engagement Beautiful Photos
కానీ మిగతా కుటుంబ సభ్యులు మొత్తం హాజరయ్యారు.

Varun Tej And Lavanya Tripathi Engagement Beautiful Photos
ఈ ఫొటోల్లో ఆయా స్టార్ హీరోలు చాలా కూల్ గా కనిపిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి.