Varshini: ఎద అందాలు చూపిస్తూ ర‌చ్చ చేస్తున్న వ‌ర్షిణి.. పిక్స్ పీక్స్ లో ఉన్నాయిగా…!

Varshini: తెలుగులో ఉన్న సెక్సీ యాంక‌ర్స్‌లో వ‌ర్షిణి సౌంద‌ర‌రాజన్ ఒక‌రు. ఆమె ఎప్ప‌టిక‌ప్పుడు అందాల జాత‌ర‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంటుంది. ఆకట్టుకునే అందంతో పాటు అద్భుతమైన టాలెంట్ ఉన్న ఈ భామ.. అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఫలితంగా వరుస అవకాశాలను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది.

varshini stunning look
varshini stunning look

ముందుగా మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది వర్షిణి సౌందరాజన్. ఆరంభంలోనే అద్భుతమైన అందంతో ఆకట్టుకున్న ఈ భామ.. అక్కడ అందరి దృష్టినీ ఆకర్షించింది.

varshini stunning look
varshini stunning look

ఈ క్రమంలోనే కొన్ని జాతీయ స్థాయి బ్రాండ్లకు సైతం అంబాసీడర్‌గా వ్యవహరించింది. అదే సమయంలో కొన్ని వ్యాపార ప్రకటనల్లోనూ నటించింది. దీంతో దేశ వ్యాప్తంగా మోడల్‌గా గుర్తింపును అందుకుంది.

varshini stunning look
varshini stunning look

అలా మోడలింగ్ రంగంలోనే ఈ భామ ఎంతో ఫేమస్ అయింది. దీంతో అప్పట్లోనే వర్షిణికి పలు భాషల్లో ఆఫర్లు వెల్లువెత్తాయి. ‘చందమామ కథలు’ అనే తెలుగు సినిమాతో నటిగా పరిచయమైంది.

varshini stunning look
varshini stunning look

ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో నటించింది. కానీ, ఇవేమీ ఆమెకు భారీ సక్సెస్‌ను కానీ, మంచి గుర్తింపును కానీ అందించలేదు. దీంతో వర్షిణి సినిమాలకు దూరమైపోయింది. ఈ క్రమంలోనే ‘పెళ్లి గోల’ అనే వెబ్ సిరీస్‌తో బ్రేక్‌ను అందుకుంది.

varshini stunning look
varshini stunning look

ఇందులో బిగ్ బాస్ విన్నర్ అభిజీత్ హీరోగా నటించాడు. మూడు సీజన్ల పాటు సాగిన ఈ సిరీస్‌కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. ఆ షోతో ఫేమస్.. చాలా ఆఫర్లు సుదీర్ఘమైన కెరీర్‌లో సినిమాల్లో, వెబ్ సిరీస్‌లో నటించినా వర్షిణి సౌందరాజన్‌కు మాత్రం కావాల్సిన బ్రేక్ రాలేదు.

varshini stunning look
varshini stunning look

దీంతో ఆమె కెరీర్ ముగిసిపోతుందని అంతా అనుకున్నారు. అలాంటి సమయంలోనే వర్షిణి యాంకర్‌గా మారింది. ఈ క్రమంలోనే కొన్ని చిన్న షోలను హోస్ట్ చేసిన ఆమె.. ‘ఢీ’ షోలో గతంలో ఓ టీమ్‌కు మెంటర్‌గా వ్యవహరించింది.

దాని నుండి త‌ప్పుకున్న త‌ర్వాత‌ కామెడీ స్టార్స్ లో మెరిసింది. కాని వర్షిణి ఈమ‌ధ్య‌ బుల్లితెరపై పెద్దగా కనిపించడం లేదు. దీంతో ఆమెను అభిమానించే వాళ్లంతా తెగ బాధ పడిపోతున్నారు కూడా. ఈ హాట్ బ్యూటీ వర్షిణి సౌందరాజన్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది.

ఇక ఫొటోల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తాజ‌గా ఈ ముద్దుగుమ్మ ఎద అందాల‌తో అగ్గి రాజేస్తుంది. ఈ అమ్మ‌డి క్యూట్ పిక్స్ చూసి అంద‌రు మైమ‌ర‌చిపోతున్నారు. ఏమందం ఇది అని కామెంట్స్ పెడుతున్నారు.