varshini sounderajan: రెడ్ క‌ల‌ర్ డ్రెస్‌లో సెక్సీగా కనిపిస్తున్న వ‌ర్షిణి సౌంద‌ర‌రాజ‌న్‌.. ఫొటోలు వైర‌ల్

ప‌టాస్ షోతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు కాస్త ద‌గ్గ‌రైన వ‌ర్షిణి సౌంద‌ర‌రాజ‌న్ ఢీ ప్రోగ్రాంతో మ‌రింత ద‌గ్గ‌రైంది. ప్ర‌స్తుతం కామెడీ స్టార్స్ షోకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తుంది. ఈ షో కోసం ట్రెండీ దుస్తుల‌లో మెరుస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. వర్షిణి చీర కట్టినా, మోడ్రన్ దుస్తులు ధరించినా కూడా చూడముచ్చటగా ఉంటుంది. తాజ‌గా ఈ అమ్మ‌డు రెడ్ క‌ల‌ర్ డ్రెస్‌లో సెక్సీ లుక్‌లో క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా, ఇవి నెటిజ‌న్స్‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి.

కామెడీ స్టార్స్ షోకు సింగిల్ యాంకర్‌గా వర్షిణి మంచి క్రేజ్‌ను దక్కించుకుంది. పెళ్లిగోల అనే వెబ్ సిరీస్‌తో పాపుల‌ర్ అయిన వ‌ర్షిణి ఢీలో హైప‌ర్ ఆదితో క‌లిసి తెగ సంద‌డి చేస్తుంటుంది. వీరిద్ద‌రి చేస్తున్న ర‌చ్చ ప్రేక్ష‌కుల‌కు ఫుల్ ఆనందాన్ని అందిస్తుంటుంది. ప్ర‌స్తుతం కామెడీ స్టార్స్ షోతో తెగ హ‌డావిడి చేస్తుంది. ఇటీవ‌లి కాలంలో అన‌సూయ‌, ర‌ష్మీ మాదిరిగానే వ‌ర్షిణి కూడా త‌న అంద‌చందాలతో అల‌రిస్తూనే ఉంది. మ‌రోవైపు సినిమాల‌లోను న‌టించేందుకు సిద్ద‌మవుతుంది.

 

Advertisement