Varshini Sounderajan: యాంక‌ర్ వ‌ర్షిణి బికినీ పిక్స్‌కి షేక్ అవుతున్న సోష‌ల్ మీడియా

Varshini Sounderajan టాలీవుడ్‌లో త‌మ గ్లామ‌ర్ షోతో హీటెక్కిస్తున్న అందాల ముద్దుగుమ్మ యాంక‌ర్ వ‌ర్షిణి. పటాస్ 2 షో యాంకర్ గా రీ ఎంట్రీ ఇచ్చిన భామ వర్షిణి తెరపై కనిపించింది అంటే అభిమానులకు పండగే…ముద్దు ముద్దు మాటలతో…అందమైన నవ్వుతో యూత్ గుండెల్లో నిద్రలేకుండా చేస్తుంది.

వ‌ర్షిణి అటు టీవీ రియాలిటీ షోలతోనూ, వెబ్ సిరీస్ లతోనూ బిజీగా ఉంది. మోడలింగ్ ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వర్షిణికి తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. టాప్ ప్లేస్ లో ఉన్న యాంకర్స్ కి పోటీగా ఎదగాలని వర్షిణి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. దీనికి సోషల్ మీడియాను వాడుకుంటున్నారు.

ఇన్‌స్టాగ్రామ్ వేదికగా హాట్ హాట్ ఫోటో షూట్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతున్నారు. మిలియన్స్ లో ఉన్న ఫ్యాన్స్ కి వినోదం పంచుతున్నారు. వ‌ర్షిణి కూడా వీలున్న‌ప్పుడ‌ల్లా అందాలు ఆర‌బోస్తూ ర‌చ్చ చేస్తుంటుంది.

ఢీ చాంపీయన్స్‌కు తనదైన శైలిలో టీమ్ లీడర్‌గా వ్యవహరిస్తూ, తన అందచందాలతో షోకు గ్లామర్ తెచ్చిన ఈ భామ తాజా సీజన్‌లో కనిపించకుండా పోయింది. టీమ్ లీడర్స్‌లో ఒకరైనా హైపర్ ఆది కొనసాగుతుండగా.. వర్షిణీ మాత్రం కనిపించకుండా పోయింది.

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే వ‌ర్షిణి బికినీలో కూడా ర‌చ్చ చేసింది. ఆమె పిక్స్‌కి సోష‌ల్ మీడియా షేక్ అవుతూ ఉంటుంది. తాజాగా ఆమె బికినీ పిక్స్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.