Varshini : యాంకర్ వర్షిణి సోయగం.! వేరే లెవల్ హాట్ అప్పీల్.!
NQ Staff - December 7, 2022 / 03:21 PM IST

Varshini : బుల్లితెర బ్యూటీ వర్షిణికి సోషల్ మీడియాలో బోలెడంత ఫాలోయింగ్ వుంది. బేసిగ్గా మోడలింగ్ రంగం నుంచి ఫిలిం రంగానికి పరిచయమైన ముద్దుగుమ్మ కాబట్టి, అందాల ఆరబోతలో అమ్మడికి అస్సలు మొహమాటాలే వుండవు.
అమ్మడి ఇన్‌స్టా చూస్తే, కుర్రోళ్లకు ఫుల్ గ్లామర్ ఫన్. వాస్తవానికి వర్షణి హీరోయిన్ మెటీరియల్. హీరోయిన్‌కి వుండాల్సిన క్వాలిటీస్ అన్నీ పుష్కలంగా వున్నాయ్ ఈ ముద్డుగుమ్మలో.
హాట్ అండ్ క్యూట్..
కానీ కాలం కలిసి రావడం లేదు. చిన్న చిన్న సినిమాలతోనే సరిపెట్టుకోవల్సి వస్తోంది వర్షిణి. అప్పుడెప్పుడో ‘చందమామ కథలు’ సినిమాలో నటించింది. ఆ తర్వాత ఒకటీ అరా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించింది.
తాజాగా ఓ సినిమాలో హీరోయిన్ ఛాన్స దక్కించుకుంది వర్షణి. ఆ వివరాల సంగతి అటుంచితే, బుల్లితెరపైనా వర్షణి హవా అంతా ఇంతా కాదు. తనదైన స్టైల్ యాంకరింగ్‌తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది వర్షణి.
మంచి సెన్సాఫ్ హ్యూమర్ వుంది. అందంతో పాటూ, ఆ హ్యూమరస్ సెన్స్‌తోనే జబర్దస్త్ బ్యాచ్ ఆది, సుధీర్.. ఇలా పలువురు వర్షణిపై వేసే పంచ్ డైలాగులు బాగా పేలుతుంటాయ్.
ఇక, సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ వర్షణి చేసే అందాల హంగామాకి స్టన్ అవ్వాల్సిందే. తాజాగా బ్లాక్ హాట్ అవుట్ ఫిట్‌లో వర్షిణి చేస్తున్న గ్లామర్ సందడికి నెటిజనం ఫిదా అవుతోంది.