Urvashi Rautela: కేక పెట్టించే అందాల‌తో షేక్ చేస్తున్న ఊర్వ‌శి

Urvashi Rautela:బాలీవుడ్‌లో బడ్డింగ్ యాక్ట్రెస్‌గా పేరు తెచ్చుకున్న హీరోయిన్స్ లో ఊర్వ‌శి రౌతేలా ఒక‌రు. ఎప్పటికప్పుడు తన అందచందాలని ఎర వేసి సినిమాలు పట్టాలనే ప్రయత్నంలో ఉంటారు. ఆమె నటించిన.. పాగల్‌పంతీ డిజాస్టర్‌గా మిగలడంతో… కెరీర్ గ్రాఫ్ పడిపోకుండా జాగ్రత్త పడుతోంది. ప్రతీ విషయంలోనూ క్లారిటీగా ఉండటం ఆమె నైజం. ప్రస్తుతం ఓ బాలీవుడ్ మూవీలో నటిస్తున్న ఆమె కెరీర్‌ పరంగా ఎదగాలంటే కొన్ని పనులు చేయకతప్పవంటోంది.

Urvashi Rautela Latest Stunning Photos
Urvashi Rautela Latest Stunning Photos

ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫాలోయర్స్ సంఖ్యను పెంచుకుంటున్న ఊర్వశీ రౌతేలా…రీసెంట్ గా మల్టీ స్టారర్ కామెడీ మూవీ పాగల్ పంతీలో… అర్షద్ వర్శీతో జంటగా నటించింది. ఈ సినిమా బాక్సీఫీస్ దగ్గర బోల్తా పడటంతో… ఊర్వశీ రౌతేలా కెరీర్ గ్రాఫ్‌ ప్రమాదంలో పడింది. ప్రస్తుతం ఊర్వశీ రౌతేలా .. తమిళ రీమేక్ సినిమా ‘తిరుట్టు పాయలే-2’ సినిమాలో నటిస్తోంది. ఆ సినిమాలో వినీత్ కుమార్, అక్షయ్ ఓబెరాయ్ సరసన ఆడి పాడబోతోంది.

Urvashi Rautela Latest Stunning Photos
Urvashi Rautela Latest Stunning Photos

ఊర్వశి రౌతేలా ‘హేట్ స్టోరీ 4’ చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆ సినిమా లో ఆమె హాట్ హాట్ అందాల ప్రదర్శన …బీ టౌన్ లో హాట్ టాపిక్ గా మారేలా చేసింది.సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ అప్పుడ‌ప్పుడు అందాలు ఆరోబోస్తూ కేక పెట్టిస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ స‌రికొత్త స్టైల్‌లో అందాలు ఆర‌బోస్తూ అల‌రిస్తుంది. ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.
Urvashi Rautela Latest Stunning Photos
Urvashi Rautela Latest Stunning Photos