Urfi zaved: కిటికీల్లాంటి డ్రెస్ ధ‌రించి అందాల‌న్నీ ఆర‌బోసిన బాలీవుడ్ న‌టి

Urfi zaved:  అందాల ముద్దుగుమ్మ‌లు గ్లామ‌ర్ షోలో కూడా కొత్త పంథాని వెతుక్కుంటున్నారు. కొంద‌రు క‌నిపించి క‌నిపించన‌ట్టు అందాల‌ని ఆర‌బోస్తుంటే మ‌రి కొంద‌రు పూర్తిగా వ‌దిలేస్తున్నారు. తాజ‌గా టీవీ నటి, బిగ్‌బాస్ ఓటీటీ ఫేం ఉర్వి జావెద్ చేసిన గ్లామ‌ర్ షోకి అంద‌రు బిత్త‌ర‌పోతున్నారు.

Urfi zaved stunning look
Urfi zaved stunning look

ఉర్వి జావెద్ తన అందచందాలతో సోషల్ మీడియాలో ఎప్పుడూ కనువిందు చేస్తుంటుంది. ఇన్‌స్టాగ్రాంలో ఆమె పోస్ట్ చేసే ఫొటోలు ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటుంటాయి. అయితే.. ఫ్యాషన్‌ను కొత్తపుంతలు తొక్కించాలన్న తాపత్రయమో లేక మరింత ఫేమ్ సంపాదించుకోవాలన్న ఆరాటమో కానీ ఆమె ధ‌రించిన దుస్తులు అంద‌రిని ఆక‌ట్టుకుంటున్నాయి.

టీవీ నటి, బిగ్‌బాస్ ఓటీటీ ఫేం ఉర్వి జావెద్ తన అందచందాలతో సోషల్ మీడియాలో ఎప్పుడూ కనువిందు చేస్తుంటుంది. ఇన్‌స్టాగ్రాంలో ఆమె పోస్ట్ చేసే ఫొటోలు ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటుంటాయి. ఆ మ‌ధ్య ముంబై ఎయిర్ పోర్ట్‌లో ఆమె ధ‌రించి డ్రెస్ చూసి అంద‌రు షాక్ అయ్యారు.

ఎయిర్‌పోర్ట్‌లో ఆమె కనిపించిన లుక్‌పై సోషల్ మీడియాలో ఘోరంగా ట్రోల్ చేశారు. డెనిమ్ జాకెట్, బ్లూ జీన్స్ ధరించిన జావెద్.. లోపల ధరించిన పింక్ కలర్ బ్రా కనిపించేలా అందచందాలను చూపించింది. ఫొటోలను చూసిన నెటిజన్లు ఆమెను తిట్టిపోస్తున్నారు

ఉర్వి జావెద్ త‌న‌పై ఎన్నివిమ‌ర్శలు వ‌చ్చినా కూడా గ్లామర్ డోస్ త‌గ్గించ‌డం లేదు. హాట్ హాట్ అందాల‌తో ఊరిస్తూనే ఉంది. తాజ‌గా కిటికీల్లాంటి డ్రెస్ ధ‌రించి కేక పెట్టిస్తుంది. ఉర్వి ఇలా బోల్డ్ లుక్‌లో కనిపించడం కొత్తేమీ కాదు.ఆ ఫొటోలను చూసిన నెటిజన్లు మైమ‌ర‌చిపోతున్నారు.