Kiara Advani : ఆ స్టార్ హీరో వల్ల పెండ్లికి ముందే కియారా ప్రెగ్నెంట్ అయిందా.. సంచలన విషయం..!

NQ Staff - April 16, 2023 / 11:13 AM IST

Kiara Advani : ఆ స్టార్ హీరో వల్ల పెండ్లికి ముందే కియారా ప్రెగ్నెంట్ అయిందా.. సంచలన విషయం..!

Kiara Advani : కియారా అద్వానీ ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్‌ ను ఎంజాయ్ చేస్తోంది. తన ప్రియుడు సిద్దార్థ్ మల్హోత్రాను ఆమె ప్రేమించి పెండ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ చాలా కాలం పాటు డేటింగ్ చేసి చివరకు పెండ్లి చేసుకున్నారు. షేర్షా సినిమా చేస్తున్న సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారంట.

ముందుగా సిద్దార్థ్ నే కియారాకు ప్రపోజ్ చేశాడు. ఆమె కూడా ఓకే చెప్పడంతో ఇద్దరూ పెద్దలను ఒప్పించి పెండ్లి చేసుకున్నారు. ఇండియాలోనే చాలా గ్రాండ్ వెడ్డింగ్ లలో వీరి జంట కూడా ఒకటిగా చెప్పుకోవాలి. అయితే కియారా గురించి తాజాగా ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.

దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెడుతాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఇండియన్ యాక్టర్ల సీక్రెట్ విషయాలను పోస్టు చేస్తుంటాడు. తాజాగా కియారా విషయం చెప్పాడు. ఆమె గతంలోనే ఓ స్టార్ హీరో కారణంగా ప్రెగ్నెంట్ అయింది.

కానీ తన కెరీర్ కోసం ఆ ప్రెగ్నెన్సీని వదులుకుంది. అబార్షన్ చేయించుకుని సినిమాల్లో ఛాన్సులు అందుకుంది అంటూ ట్వీట్ చేశాడు. దాంతో ఈ ట్వీట్ దుమారం రేపుతోంది. దానిపై కియారా ఇంకా స్పందించలేదు. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ.. ఇప్పుడు ఈ విషయం వైరల్ అవుతోంది.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us