Umair Sandhu : అమీర్ ఖాన్ చాలామంది అమ్మయిలతో పడుకున్నాడు.. ఉమైర్ సంధు సంచలనం..!
NQ Staff - March 16, 2023 / 02:00 PM IST

Umair Sandhu : బాలీవుడ్ ఇండస్ట్రీలో అమీర్ ఖాన్ క్రేజ్ ఎలాంటిదో అందరికీ బాగా తెలుసు. ఆయన తీసే ప్రతి సినిమాలో తనను తాను పూర్తిగా పాత్ర కోసం మార్చేసుకుంటారు. ఎలాంటి పాత్రలో అయినా సరే అందులో జీవించేస్తుంటారు అమీర్ ఖాన్. ఆయన లాంటి నటుడు ఇండస్ట్రీలో చాలా అరుదు అనే చెప్పుకోవాలి.
కాగా ఆయన వ్యక్తిగత విషయాలో ఎప్పుడూ వివాదంగానే మారుతుంటారు. ఆయన ఇప్పటికే విడాకులు తీసుకున్నారు. కూతురుకు పెండ్లి చేసే వయసులో ఆయన విడాకులు తీసుకోవడం అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. అయితే ఆయన విడాకులపై ఎన్నో రూమర్లు వచ్చాయి. ఆయన వేరే నటితో ఎఫైర్ పెట్టుకున్నాడని అందుకే విడాకులు తీసుకున్నాడంటూ వార్తలు వచ్చాయి.
ఇక తాజాగా ఆయనపై ఉమైర్ సంధు చేసిన ట్వీట్ సంచలనం రేపుతోంది. దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడు అయిన ఉమైర సంధు మన ఇండియన్ యాక్టర్లపై ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయాన్ని చెబుతూ సంచలనం రేపుతాడు. ఇక అమీర్ ఖాన్ గతంలో చాలామంది నటీమణులు, మహిళలతో పడుకున్నాడు.

Umair Sandhu Made Sensational Comments on Aamir Khan
అతని మాజీ భార్య కిరణ్ రావు ఎన్నో సార్లు ఆయన్ను హోటల్ గదుల్లో పట్టుకుంది. చివరకు అతనితో విడాకులు తీసుకుని వదిలేసింది అంటూ సంచలన ట్వీట్ చేశాడు. దాంతో ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వివాదంగా మారిపోయింది.
Superstar #AamirKhan slept with alot actresses & others unknown women. His ex wife #KiranRao caught him many times in hotel rooms & even in house. Atlast she took divorce & kicked him🦵 . Her divorce settlement is one of the most expensive in Bollywood. pic.twitter.com/a4nY4qcJ6d
— Umair Sandhu (@UmairSandu) March 15, 2023