Mouni Roy : డబ్బు కోసం చెండాలమైన పని చేస్తున్న మౌనీరాయ్.. వారితో ఎఫైర్..!
NQ Staff - March 16, 2023 / 03:25 PM IST

Mouni Roy : డబ్బుకు దాసోహం కాని వారెవరు అంటే సమాధానమే ఉండదు. ఈ విషయం సినిమా స్టార్లకు ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. ఈ జనరేషన్ హీరోయిన్లు అయితే ఎంత సేపు డబ్బులు వెనకేసుకోవడం గురించి మాత్రమే ఆలోచిస్తుంటారు. ఎలాగైనా ఛాన్సులు పట్టాలి, కోట్లు సంపాదించాలి. ఇదే ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. ఇక తాజాగా మౌనీరాయ్ యవ్వారం కూడా కాక రేపుతోంది.
ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె మొదట్లో సీరియల్స్ లో విలన్ పాత్రల్లో నటించేది. ఆ తర్వాత సినిమాల్లో విలన్ పాత్రలు చేయడం స్టార్ట్ చేసింది. గతేడాది తాను ప్రేమించిన సూరజ్ నంబియార్ ను వివాహం చేసుకున్న తర్వాత కూడా ఆమె అందాలను ఆరబోయడం అస్సలు ఆపట్లేదు.
తాజా ట్వీట్ లో..

Umair Sandhu Comments on Mouni Roy Are Causing Stir
ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఘాటు అందాలను ఎక్స్ పోజింగ్ చేస్తూ ఉంటుంది ఈ భామ. అయితే తాజాగా ఆమె మీద ఉమైర్ సంధు చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. తాజాగా ఆయన మౌనీరాయ్ ఫొటోను పోస్టు చేస్తూ.. మౌనీరాయ్ డబ్బు కోసం ఏమైనా చేస్తుంది.
ఆమెకు ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలతో ఎఫైర్స్ ఉన్నాయి అంటూ చాలా నీచంగా ట్వీట్ చేశాడు. దాంతో ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇక ఆయన చేసిన ట్వీట్ పై చాలామంది ఫైర్ అవుతున్నారు. ఇండియన్ యాక్టర్లను అవమానించడమే వీడి పని అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు.
#MouniRoy has alot of “ Secret Relations ” with Top Heros and Producers. She can do anything for MONEY. pic.twitter.com/6jO3N4zUZ8
— Umair Sandhu (@UmairSandu) March 15, 2023