Siri Vennela : సిరివెన్నెల‌కు ఘ‌న నివాళులు.. సంతాపం తెలిపిన చిరు, బాల‌య్య‌, వెంక‌టేష్‌,మ‌హేష్‌, నాగ్‌

Siri Vennela : సాహితీ హిమాచలం సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి హ‌ఠాన్మ‌ర‌ణం ప్ర‌తి ఒక్క‌రిని కంట‌త‌డి పెట్టిస్తుంది. మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. అభిమానుల సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని ఫిలింఛాంబర్‌లో ఉంచారు. ఆయనకు తుది నివాళులు అర్పించడానికి పలువురు సినీ ప్రముఖులు ఫిలింఛాంబర్‌కు తరలివస్తున్నారు.

Tollywood celebrates Condoles for Siri Vennela death

బుధవారం ఉదయం సిరివెన్నెల పార్థివదేహాన్ని త్రివిక్రమ్, రాజమౌళి, కీరవాణి, విక్టరీ వెంకటేష్, సాయికుమార్, తనికెళ్ల భరణి, మణిశర్మ, టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఎస్వీ కృష్ణారెడ్డి, మారుతి, మురళీమోహన్, నందినీరెడ్డి తదితరులు సందర్శించి నివాళులర్పించారు. తాజాగా హీరో నందమూరి బాలకృష్ణ కూడా సిరివెన్నెల భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

Tollywood celebrates Condoles for Siri Vennela death
Tollywood celebrates Condoles for Siri Vennela death

సిరివెన్నెల మరణించారన్నది ఓ నమ్మలేని వార్త అన్నారు చిరంజీవి, బాలకృష్ణ. సిరివెన్నెల పార్ధివదేహాన్ని సందర్శించి నివాళులర్పించిన బాలయ్య.. సిరివెన్నెల శాస్త్రిగారు శాశ్వతంగా మిగిలిపోతారు. జనని జన్మ భూమి సినిమాలో మొదటి పాట రాసారు.. అది నా పూర్వజన్మ సుకృతం అన్నారు బాలయ్య. చలన చిత్ర పరిశ్రమ తీరని లోటు అంటూ ఎమోషనల్ అయ్యారు బాలయ్య.

Tollywood celebrates Condoles for Siri Vennela death
Tollywood celebrates Condoles for Siri Vennela death

సీతారాం శాస్త్రిగారు చాలా ఇష్టమైన వ్యక్తి.. సిరివెన్నెల నా కుటుంబసభ్యులు అన్నారు అల్లు అర్జున్. సిరివెన్నెల సీతారామశాస్త్రి లాంటి వారు మళ్లీ పుట్టారు అంటూ ఎమోషనల్ అయ్యారు బన్నీ. మెగాస్టార్ చిరంజీవి సిరివెన్నెల పార్ధివదేహాన్ని సందర్శించుకున్నారు. ఆయనతోపాటు దేవీ శ్రీ ప్రసాద్ సిరివెన్నెలను కడసారి చూసేందుకు వచ్చారు.

Tollywood celebrates Condoles for Siri Vennela death
Tollywood celebrates Condoles for Siri Vennela death

చిరజీవి మాట్లాడుతూ.. ఆయన చివరిగా ఎక్కువసేపు మాట్లాడింది నాతోనే అన్నారు చిరు. ఈ నెలాఖరున వస్తాను అన్న వ్యక్తి ఇలా జీవం లేకుండా వస్తారని ఊహించలేదు.. బాలుగారు, సిరివెన్నెలలాంటి వారు మళ్లీ రారు అంటూ ఎమోషన్ అయ్యారు మెగాస్టార్. నన్ను ఉద్దేశించి పాటలు రాశానని చెప్పారు.. ఆయన నా గురించి రాయడం నా పూర్వజన్మ సుకృతి అన్నారు మెగాస్టార్.

Tollywood celebrates Condoles for Siri Vennela death
Tollywood celebrates Condoles for Siri Vennela death

మ‌హేష్ బాబు, నాగార్జున‌, నాని , రానా వంటి ప్ర‌ముఖులు సైతం సిరివెన్నెల‌కి నివాళులు అర్పించారు. త‌నికెళ్ల భ‌ర‌ణి అయితే ఆయ‌న పార్ధివే దేహంపై పండి నివాళులు అర్పించారు.