Tejaswi Madivada : తేజ‌స్వి హాట్ లుక్స్‌కి కుర్ర‌కారు ఫిదా.. సినిమా ఆఫ‌ర్స్ కోసం త‌ప్ప‌దా…!

Tejaswi Madivada : సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఒక పక్కింటి అమ్మాయిలాగా చాలా ట్రెడిషనల్ గా కనిపించిన తేజస్వి మదివాడ ప్రస్తుతం మాత్రం ఘాటైన అందాలతో నెటిజన్లకు షాక్ ఇస్తోంది. ఈ బ్యూటీ మోడలింగ్ ప్రపంచంలో మెల్లగా తన స్థాయిని అంతకంతకూ పెంచుకుంటూనే ఉంది. ఇక ఇటీవల తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన మరొక ఘాటైన వైరల్ గా మారుతోంది.

Tejaswi Madivada super h0t photo shoot
Tejaswi Madivada super h0t photo shoot

తేజ‌స్వి ఏం చేసిన కూడా ఆమెకు అనుకున్నంత స్థాయిలో అయితే మంచి సినిమా ఆఫర్లు రావడం లేదు. ఇక ఆఫర్స్ వచ్చినా రాకపోయినా కూడా సోషల్ మీడియా ప్రపంచంలో మాత్రం తన గ్లామర్ తో ఫాలోవర్స్ సంఖ్య ను అంతకంతకూ పెంచుకుంటూనే ఉంది. గ్లామర్ ప్రజెంటేషన్ లో మాత్రం ఈ బ్యూటీ అస్సలు తగ్గడం లేదు.

కేవలం ఒక తరహా ట్రెడిషినల్ పాత్రలు మాత్రమే కాకుండా గ్లామర్ రోల్స్ చేయడానికి కూడా తేజస్వి ఎంతగానో కృషి చేసింది. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో చేసిన ఐస్ క్రీమ్ సినిమా అప్పట్లో కాస్త బాగానే హైప్ క్రియేట్ చేసింది. అందులో అమ్మడు ఒక సన్నివేశంలో బట్టలు లేకుండా నటించినట్లు కూడా అప్పట్లో అనేక రకాల కథనాలు వెలువడ్డాయి.

ఇక ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ కాకపోయినప్పటికీ తేజస్వి మదివాడ గ్లామర్ రోల్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తనకు తాను ప్రపంచానికి పరిచయం చేసుకుంది. బిగ్ బాస్ షోలోను పాల్గొన్న తేజ‌స్వి ఉన్న‌న్ని రోజులు ర‌చ్చ చేసింది. అయితే ఈ అమ్మ‌డు తాజాగా మరొక ఘాటైన స్టిల్ షేర్ చేయ‌గా, సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గతంలో ఎప్పుడూ లేని విధంగా అమ్మడు సరికొత్త స్టిల్ ఇచ్చింది. బ్లాక్ బ్రా లో తేజస్వి లుక్స్ సెక్సీగా ఉన్నట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా పొట్టి నిక్కరుతో కూడా లెగ్స్ అందాలను మరింత ఘాటుగా ప్రజెంట్ చేసింది. ఇక జీవితం అనేది ప్లాన్ కాదంటూ ఆ ఫొటోకు ఒక అందమైన క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇక ప్రస్తుతం తేజస్వి కొన్ని వెబ్ సీరీస్ లలో కూడా నటించడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.