లో దుస్తుల్లో అదిరిపోయే ఫోటో.. అందాల ఆరబోతలో తేజస్వీకి ఎదురులేదు!

NQ Staff - November 24, 2020 / 01:57 PM IST

లో దుస్తుల్లో అదిరిపోయే ఫోటో.. అందాల ఆరబోతలో తేజస్వీకి ఎదురులేదు!

బిగ్ బాస్ బ్యూటీ తేజస్వీ మదివాడ అటు వెండితెర ఇటు బుల్లితెర ప్రేక్షకులకు బాగానే ఫేమస్. అయితే బిగ్ బాస్ షోకు రాకముందు మంచి ఇమేజ్ ఉండగా.. బిగ్ బాస్ షో తరువాత కాస్త నెగెటివిటీ పెరిగింది. ఆమె మాట్లాడే తీరు.. ఉండే విధానం వల్ల ఆమెకు నెగెటివ్ ఇమేజ్ వచ్చింది. అలా బిగ్ బాస్ షో ఆమెకు చేదు ఫలితాన్నే ఇచ్చింది. ఆ షో తరువాత తేజస్వీకి అంతగా అవకాశాలు రాలేదు. అయితే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి చిత్రాలతో తేజస్వీకి మంచి ఇమేజ్ వచ్చింది.

Tes

కొన్ని అడల్డ్ చిత్రాలు, బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలు డైలాగ్‌లు చెప్పి మరో రకమైన ఇమేజ్‌ను కొని తెచ్చుకుంది తేజస్వీ. బిగ్ బాస్ షో అనంతరం అంతగా అవకాశాలు రాకపోవడంతో సోషల్ మీడియాలో రచ్చ చేయడం మొదలెట్టింది. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్లను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటుంది. తేజస్వీ చేసే వెరైటీ ఫోటో షూట్లకు వేల మంది అభిమానులున్నారు. నిత్యం ఏదో ఒక ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది. గత వారం మొత్తం కమిట్‌మెంట్ టీజర్, ఈవెంట్‌లో స్పీచ్‌తో వార్తల్లో ట్రెండ్ అయింది.

అయితే తేజస్వీ షేర్ చేసే ఫోటోలు ఒక్కసారి నెట్టింట్లో కుంపటి పెట్టినట్టు ఉంటుంది. తాజాగా ఓ ఫోటోను షేర్ చేసిన తేజస్వీ.. లో దుస్తుల్లో దర్శనమిచ్చి సెగలు పుట్టిస్తోంది. మత్తెక్కించే చూపులు.. అందాల ఆరబోతలు.. ఇవన్నీ తేజస్వీకి మాత్రమ సొంతమన్నట్టు చెప్పకనే చెబుతోంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us