Tamannaah Bhatia : పాలపొంగులాంటి పరువాలన్నీ ఓపెన్ చేసిన తమన్నా..!

NQ Staff - June 18, 2023 / 08:30 PM IST

Tamannaah Bhatia : పాలపొంగులాంటి పరువాలన్నీ ఓపెన్ చేసిన తమన్నా..!

Tamannaah Bhatia : తమన్నా అంటేనే అందాలకు కేరాఫ్‌ అడ్రస్. ఆమె పరువాలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.

Tamannaah Bhatia Latest Beautiful Photos

ఆమె వయసు మూడున్నర పదులు దాటిపోతున్నా సరే చెక్కు చెదరని అందాలు ఆమె సొంతం. అందుకే ఆమెకు ఇంకా అవకాశాలు వస్తున్నాయి.

Tamannaah Bhatia Latest Beautiful Photos

Tamannaah Bhatia Latest Beautiful Photos

ఆమెతో పాటు ఎంట్రీ ఇచ్చిన వారికి హీరోయిన్ గా అవకాశాలు రావట్లేదు.

Tamannaah Bhatia Latest Beautiful Photos

Tamannaah Bhatia Latest Beautiful Photos

కానీ తమన్నా మాత్రం ఓ రేంజ్ లో అవకాశాలు పట్టేస్తూనే ఉంది. మొన్నటి వరకు సౌత్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా ఓ ఊపు ఊపేసింది.

Tamannaah Bhatia Latest Beautiful Photos

Tamannaah Bhatia Latest Beautiful Photos

ఇప్పుడు ఇక్కడ అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ కు చెక్కేసింది.

Tamannaah Bhatia Latest Beautiful Photos

Tamannaah Bhatia Latest Beautiful Photos

అక్కడ వరుసగా వెబ్ సిరీస్ లు చేస్తోంది. మొన్ననే ఆమె నటించిన జీ కర్దా వెబ్ సిరీస్ రిలీజ్ అయింది.

Tamannaah Bhatia Latest Beautiful Photos

Tamannaah Bhatia Latest Beautiful Photos

దీని తర్వాత ఆమె నటించిన లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ కూడా రిలీజ్ కాబోతోంది.

Tamannaah Bhatia Latest Beautiful Photos

Tamannaah Bhatia Latest Beautiful Photos

ఇందులో నటించిన విజయ్ వర్మతో ఆమె డేటింగ్ చేస్తోంది.

Tamannaah Bhatia Latest Beautiful Photos

Tamannaah Bhatia Latest Beautiful Photos

రీసెంట్ గానే తన ప్రియుడితో ఉన్న రిలేషన్ ను ఆమె అధికారికంగా ప్రకటించింది. ఆయనతో కలిసి పార్టీలు, పబ్బులు అంటూ బాగానే ఎంజాయ్ చేస్తోంది ఈ భామ.

Tamannaah Bhatia Latest Beautiful Photos

Tamannaah Bhatia Latest Beautiful Photos

ఇక వీరిద్దరూ కలిసి ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. ఇక తాజాగా బ్లాక్ కలర్ టాప్ లెస్ లో ఆమె రెచ్చిపోయింది. ఇందులో ఎద భాగాలు కనిపించేలా డ్రెస్ ను డిజైన్ చేసుకుంది. ఇంతటి ఘాటు అందాలు చూడకపోతే బ్యాడ్ లక్కే.

Tamannaah Bhatia Latest Beautiful Photos

Tamannaah Bhatia Latest Beautiful Photos

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us