Tamannaah Bhatia : పాలపొంగులాంటి పరువాల విందు చేస్తున్న తమన్నా.. చూసి తరించండయ్యా..!
NQ Staff - March 14, 2023 / 07:15 PM IST

Tamannaah Bhatia : తమన్నాకు కుర్రాళ్లలో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. మిల్కీ బ్యూటీగా ఆమెకు ఓ రేంజ్ పాపులారిటీ ఉంది. ఆమె పాల పొంగులాంటి అందాలకు కుర్రాళ్లలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

Tamannaah Bhatia Latest Beautiful Photos
అందుకే ఆమెకు ఇన్నేండ్లు అయినా ఇంకా అవకాశాలు వస్తున్నాయి. ఆమెతో పాటు ఎంట్రీ ఇచ్చిన వారంతా ఇప్పటికే పెండ్లిలు చేసుకున్నారు.

Tamannaah Bhatia Latest Beautiful Photos
కానీ తమన్నా ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 15 ఏండ్లు కావస్తున్నా సరే ఇంకా తనివి తీరని అందాలను చూపిస్తోంది.

Tamannaah Bhatia Latest Beautiful Photos
మొన్నటి వరకు సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా అలరించిన ఆమె.. ఇప్పుడు పెద్దగా అవకాశాలు లేక బాలీవుడ్ బాట పట్టింది.

Tamannaah Bhatia Latest Beautiful Photos
ప్రస్తుతం అక్కడే వచ్చిన అవకాశాలతో రాణించేందుకు ప్రయత్నిస్తోంది.

Tamannaah Bhatia Latest Beautiful Photos
లస్ట్ స్టోరీస్ లో..
ఇప్పుడు ఆమె లస్ట్ స్టోరీస్ లో కూడా నటించేందుకు రెడీ అయిపోయింది. దాంతో పాటు బాలీవుడ్ కు వెళ్లిన తర్వాత ఓ రేంజ్ లో అందాలను ఆరబోయడం స్టార్ట్ చేసింది.

Tamannaah Bhatia Latest Beautiful Photos
ఇందులో భాగంగా తాజాగా ఆమె కొన్ని ఫొటోలు షేర్ చేసింది.

Tamannaah Bhatia Latest Beautiful Photos
ఈ సారి టాప్ లేకుండా ఎద పరువాలను మొత్తం బయట పెట్టేసింది. ఇందులో ఆమె పాలపొంగులాంటి ఎద అందాలు మొత్తం క్లియర్ గా బయట పెట్టేసింది.

Tamannaah Bhatia Latest Beautiful Photos
తమన్నా ఇలాంటి అందాలను చూపించిన తర్వాత కుర్రాళ్లు ఊరుకుంటారా.. ఆమె అందాలను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు.