Tamannaah Bhatia : బ్లాక్ డ్రెస్‌లో త‌మ‌న్నా అందాల సందడి మాములుగా లేదు…!

Tamannaah Bhatia : అందాల ముద్దుగుమ్మ త‌మ‌న్నా యంగ్ హీరోయిన్స్‏కు స్ట్రాంగ్ పోటీ ఇస్తూ వరుస ఆఫర్లను కొల్లగొడుతుంది. బుల్లితెర.. వెండితెరపై సత్తా చాటుతూనే .. అటు డిజిటల్ రంగంలోనూ రాణిస్తోంది. ఇక ఇప్పటివరకు హీరోయిన్‏గా నటిస్తూ ప్రేక్షకులను అలరించిన తమన్నా.. ఇటీవల నితిన్ నటించిన మ్యాస్ట్రో సినిమాతో సరికొత్త ప్రయత్నం చేసింది.

Tamannaah Bhatia in black super cute
Tamannaah Bhatia in black super cute

మొదటి సారి విలన్ పాత్రలో నటించి శభాష్ అనిపించుకుంది. మ్యాస్ట్రో సినిమాలో మిల్కీబ్యూటీ నటనకు అంతా ఫిదా అయ్యారు.. ప్రస్తుతం ఈ అమ్మడు ఎఫ్ 3 సినిమా చేస్తుంది. ఇందులో వెంకటేష్.. వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.తమన్నా గ్లామర్‌ క్వీన్‌గా టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. భారీ ఫాలోయింగ్‌ని సొంతం చేసుకుంది.

Tamannaah Bhatia in black super cute
Tamannaah Bhatia in black super cute

ఈ అమ్మడి హాట్‌ షో ఎప్పుడూ ఆడియెన్స్ కొత్తగానే ఫీలవుతుంటాయి. ఆమె అందాల కోసం ఆతృతగా వేచి చూస్తుంటారు. కచ్చితంగా అభిమానులను ఖుషీ చేసేందుకు తానెప్పుడూ సిద్ధంగానే ఉంటుంది . తాజాగా బ్లాక్ డ్రెస్‌లో కేక పెట్టి్చే అందాల‌తో కైపెక్కిస్తుంది.

Tamannaah Bhatia in black super cute
Tamannaah Bhatia in black super cute

బ్లాక్ డ్రెస్ లో త‌మ‌న్నా గ్లామ‌ర్ షోకి నెటిజ‌న్స్ ఫిదా అవుతున్నారు. అమ్మడి పిక్స్ సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. అందాల నెలవంక భూమిపైకి వచ్చిందా అనేంతగా ముస్తాబైంది. క్లీవేజ్‌ అందాలతో హోయలు పోయింది.

Tamannaah Bhatia in black super cute
Tamannaah Bhatia in black super cute

తమన్నా ఇటీవల `మాస్టర్‌ చెఫ్‌` తెలుగు షోకి వ్యాఖ్యాతగా చేసిన విషయం తెలిసిందే. కానీ ఆ వంటల ప్రోగ్రామ్‌ కి పెద్దగా రేటింగ్‌ రాకపోవడంతో ఆమె స్థానంలో అనసూయని పెట్టారు. అయినా ఆ షోకి ఆశించిన స్థాయిలో రేంటింగ్‌ రావడం లేదనే టాక్‌ వినిపిస్తుంది.

తమన్నా హీరోయిన్‌గా వెండితెరపై ఎంత మ్యాజిక్‌ చేసిన టీవీ షోలో మాత్రం సక్సెస్‌ కాలేదనే టాక్‌ రావడం విచారకరం. స్పెషల్‌ సాంగ్‌లకు కేరాఫ్‌గా అడ్రస్‌గా నిలిచే తమన్నా ఇప్పుడు హీరోయిన్‌గా సెలక్లీవ్‌గా వెళ్తుంది. కేవలం గ్లామర్‌ పాత్రలే కాదు, అందులో తన పాత్రకి ప్రయారిటీ ఉండేలా చేసుకుంటుంది.