Taapsee Pannu : తాప్సి చూపిస్తున్న మడతలకు చెమటలు పట్టడం ఖాయం

NQ Staff - April 27, 2023 / 08:47 PM IST

Taapsee Pannu : తాప్సి చూపిస్తున్న మడతలకు చెమటలు పట్టడం ఖాయం

Taapsee Pannu  : టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయం అయ్యి ప్రస్తుతం బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతున్న ముద్దుగుమ్మ తాప్సి. ఈ అమ్మడు ఎప్పుడూ ఏదో ఒక వార్తతో వివాదంతో మీడియాలో ఉంటూనే ఉంటుంది.

తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఫోటోతో వార్తల్లో నిలిచింది. చీర కట్టి సెక్సీ నడుము అందాలని చూపిస్తూ.. నడుము మడతలను చూపిస్తూ కవ్విస్తున్న తాప్సి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వారు అవుతున్నాయి.

Taapsee Pannu Latest Beautiful Saree Photos

Taapsee Pannu Latest Beautiful Saree Photos

 

ఇంత అందమైన తాప్సిని తెలుగు ప్రేక్షకులు కోల్పోయారు అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ కి ఈమె పరిమితం అవ్వడం పట్ల తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Taapsee Pannu Latest Beautiful Saree Photos

Taapsee Pannu Latest Beautiful Saree Photos

మొత్తానికి తాప్సి ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు ఆమె స్థాయి మరింతగా పెరిగిందని కామెంట్స్ వస్తున్నాయి. ఇక నుండి ఈమెను మళ్లీ తెలుగు లో నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us