Sunny Leone: ఈ హాట్ బ్యూటీ అందాలకు మైండ్ బ్లాక్ కాకుండా ఉంటుందా?

Sunny Leone: ఎక్క‌డో కెన‌డాలో పుట్టిన భామ ఇప్పుడు ఇండియాలో ఓ ఊపు ఊపేస్తుంది. పోర్న్ స్టార్ గా పలు అడల్ట్ చిత్రాల్లో నటించిన స‌న్నీ.. బిగ్ బాస్ షో త‌ర్వాత హిందీ ప్రేక్ష‌కుల‌కు చాలా ద‌గ్గ‌రైంది. పోర్న్ చిత్రాలకు ఫుల్ స్టాప్ పెట్టి బాలీవుడ్ పై దృష్టి పెట్టడంతో సన్నీలియోన్ తక్కువ సమయంలోనే స్టార్ సెలేబ్రిటిగా మారిపోయింది. నిమిషాల వ్యవధిలో సాగె ఐటమ్ సాంగ్ కు సైతం కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే నటిగా సన్నీలియోన్ మారిపోయింది.

Sunny Leone Latest Stunning Pics
Sunny Leone Latest Stunning Pics

ఈ అమ్మ‌డి బ‌యోపిక్ రూపొందింది అంటే ఆమెకు ఉన్న క్రేజ్ ఎలాంటిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తన జీవిత చరిత్రపై తెరకెక్కిన బయోపిక్ వెబ్ సిరీస్ లో తానే నటించడం ఛాలెంజింగ్ విషయం . పోర్న్ చిత్రాల ప్రపంచంలో సన్నీలియోన్ టాప్ లోకి దూసుకుపోయింది. అలాంటి సన్నీలియోన్ కేవలం పోర్న్ సినిమా చూస్తేనే వెక్కి వెక్కి ఏడ్చిందనే విషయం అందరికి తెలియదు. సన్నీలియోన్ తొలిసారి టీనేజ్ లో ఉన్న సమయంలో పోర్న్ సినిమా చూసి వెక్కి వెక్కి ఏడ్చింద‌ట‌.

Sunny Leone Latest Stunning Pics
Sunny Leone Latest Stunning Pics

స‌న్నీ లియోన్ అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియాలో అందాలు ఆర‌బోస్తూ ఉంటుంది కాని ,ఆ రేంజ్‌లో ఉండ‌దు. తాజాగా ఈ ముద్దుగుమ్మ బికినీ వేసుకున్న ఫొటో షేర్ చేస్తూ… ముంబైలోని మాఇంటి ద‌గ్గ‌ర స్వ‌ర్గంలో ఉన్న‌ట్టు అనిపిస్తుంద‌ని కామెంట్ చేసింది. స‌న్నీ పిక్ చూసి ప్ర‌తి ఒక్క‌రు మైమ‌ర‌చిపోతున్నారు.

Sunny Leone Latest Stunning Pics
Sunny Leone Latest Stunning Pics