Srivalli వీడియోః నడుము అందాలతో కుమ్మేస్తున్న శ్రీవల్లి

NQ Staff - September 25, 2022 / 10:06 AM IST

Srivalli వీడియోః నడుము అందాలతో కుమ్మేస్తున్న శ్రీవల్లి

Srivalli : రష్మిక మందన ప్రస్తుతం తాను నటించిన హిందీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ముంబైలో చక్కర్లు కొడుతుంది. మీడియా ముందుకు తెగ వస్తున్న ఈ అమ్మడు విభిన్నమైన కాస్ట్యూమ్స్ అవుట్ ఫిట్ లో కనిపిస్తూ, అందరినీ ఆకర్షిస్తుంది.

అందమైన ఈ ముద్దుగుమ్మ అందాల ఆర బోతకి ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు. ఒకప్పుడు సౌత్ ముద్దు గుమ్మలకు పెద్దగా బాలీవుడ్ మీడియా ప్రాముఖ్యత ఇచ్చేది కాదు, కానీ ఈ మధ్య కాలంలో సౌత్ సినిమాల యొక్క ప్రాముఖ్యత ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అందుకే మన సౌత్ హీరోయిన్స్ యొక్క ప్రాముఖ్యత అక్కడ విపరీతంగా పెరిగింది, అందుకు తగ్గట్లుగానే బాలీవుడ్ హీరోయిన్స్ కి ఏ మాత్రం తగ్గకుండా మన సౌత్ హీరోయిన్స్ అక్కడ సందడి చేస్తున్నారు.

తాజాగా రష్మిక మందన ఒక రేంజ్ లో అందాల ఆరబోస్తూ తన సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. తాజాగా ఒక ప్రెస్ మీట్ లో పాల్గొన్న సందర్భంగా రష్మిక మందన ఇలా నడుము అందాలను చూపిస్తూ కుర్రకారు మతి పోగొట్టుతుంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.

ఇంతటి అందాల ముద్దుగుమ్మ అతి త్వరలో మరో సారి పుష్ప 2 సినిమాలో శ్రీవల్లిగా ప్రేక్షకుల ముందు రాబోతున్న విషయం తెలిసిందే. సౌత్ సినిమాల కంటే ఎక్కువగా పాన్ ఇండియా మరియు బాలీవుడ్ సినిమాలపై ఈమె దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది.

అందులో భాగంగానే బాలీవుడ్ లో వరుసగా సినిమాల్లో నటిస్తోంది, తెలుగులో ఈమె రెండు సినిమాల్లో కమిట్ అయినా కూడా ప్రస్తుతానికి అవి ఇంకా చర్చల దశలో ఉన్నట్లుగా సమాచారం అందుతుంది.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us