Srimukhi : బ‌బ్లీ బ్యూటీ శ్రీముఖి మ‌తులు పోగొడుతుందిగా… ఏమందం ఇది..!

Srimukhi : యాంక‌ర్‌గాను, అప్పుడ‌ప్పుడు వెండితెర‌పై ర‌చ్చ చేస్తున్న ముద్దుగుమ్మ శ్రీముఖి. దాదాపు ఐదారేళ్లుగా టెలివిజన్‌ రంగంలో తన హవాను చూపిస్తూ దూసుకుపోతోంది. ఆకట్టుకునే అందంతో పాటు అద్భుతమైన టాలెంట్ ఉన్న ఈ భామ.. చేతి నిండా షోలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. అదే సమయంలో సినిమాల్లోనూ నటిస్తూ అక్కడ కూడా సత్తా చాటుతోంది.

TheNewsQube-
Srimukhi New and cut photo shoot
Srimukhi New and cut photo shoot

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి.. అల్లు అర్జున్ ‘జులాయి’ సినిమాతో నటిగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది లోకల్ బ్యూటీ శ్రీముఖి. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో మంచి మంచి పాత్రలను పోషించిన ఈ బ్యూటీ.. చక్కని గుర్తింపును అందుకుంది. ఈ క్రమంలోనే ‘అదుర్స్’ అనే షోతో బుల్లితెరపైకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి అద్భుతమైన యాంకరింగ్‌తో అలరిస్తూ దూసుకెళ్తోంది.

Srimukhi New and cut photo shoot
Srimukhi New and cut photo shoot

యాంకర్‌గా వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకుపోయిన శ్రీముఖి.. కొన్నేళ్ల క్రితం బిగ్ బాస్ రియాలిటీ షోలోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగినప్పటికీ.. రన్నరప్‌తో సరిపెట్టుకుంది. దీంతో ఈ అమ్మడికి నిరాశే ఎదురైంది. ఇక, ఆ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత శ్రీముఖి.. ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది.

Srimukhi New and cut photo shoot
Srimukhi New and cut photo shoot

మరోవైపు సోష‌ల్ మీడియాలో తెగ ర‌చ్చ చేస్తూ ఉంటుంది శ్రీముఖి. తాజాగా ఈ ముద్దుగుమ్మ పొట్టి దుస్తుల‌లో రచ్చ చేస్తూ అంద‌రి మ‌తులు పోగొడుతుంది. శ్రీముఖి క్యూట్ పిక్స్ ప్ర‌స్తుతం హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

Srimukhi New and cut photo shoot
Srimukhi New and cut photo shoot
Srimukhi New and cut photo shoot
Srimukhi New and cut photo shoot
Srimukhi New and cut photo shoot
Srimukhi New and cut photo shoot