Sreemukhi : గ‌్లామ‌ర్ డోస్ పెంచిన శ్రీముఖి.. అంత‌ర్జాలంలో చక్క‌ర్లు కొడుతున్న ఫొటోలు

Sreemukhi : బుల్లితెరపై ప‌సందాల వినోదం అందించే యాంకర్స్‌లో శ్రీముఖి ఒక‌రు. చ‌లాకీ మాట‌ల‌తో ప్రేక్ష‌కుల‌కు ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించే శ్రీముఖి ప‌టాస్ షోతో ఫుల్ పాపుల‌ర్ అయింది. బిగ్ బాస్ షో సీజ‌న్ 3 కార్య‌క్ర‌మంలోను పాల్గొన్న శ్రీముఖి షోలో తెగ హ‌ల్‌చ‌ల్ చేసింది. ఈ అమ్మ‌డి ప‌ర్‌ఫార్మెన్స్‌కు అభిమాన‌గ‌ణం భారీగానే పెరిగింది. ప్ర‌స్తుతం అనేక షోస్‌తో ఆడియ‌న్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తుంది.

శ్రీముఖి యాంక‌రింగ్‌కు ఫిదా కాని వారుండ‌రు. టైమింగ్‌ను బ‌ట్టి స‌రైన పంచ్‌లు వేసే శ్రీముఖి బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి అమిత‌మైన వినోదం అందించ‌డంలో నెంబ‌ర్ వ‌న్ యాంక‌ర్. ఈ అమ్మ‌డు అడ‌పాద‌డ‌పా సినిమాల‌లోను న‌టిస్తూ అల‌రిస్తుంటుంది. ప్ర‌స్తుతం క్రేజీ అంకుల్స్ అనే సినిమా చేస్తుంది. మ‌నో, రాజా ర‌వీంద్ర‌, భ‌ర‌ణి, ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తుండ‌గా, ఈ చిత్రానికి స‌త్తిబాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. గుడ్ ఫ్రెండ్స్- బొడ్డు అశోక్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. క్రేజీ అంకుల్స్ లైఫ్ లోకి శ్రీముఖి ఎంట‌రైన త‌ర్వాత ఎలాంటి ప‌రిణామాలు చోటుచేసుకున్నాయ‌నే కథాంశంతో సినిమా రూపొందుతుంది.

Sreemukhi
Sreemukhi
Sreemukhi
Sreemukhi
Sreemukhi
Sreemukhi
Sreemukhi
Sreemukhi

 

Advertisement