Sreemukhi: కోటు ప‌క్క‌కు జ‌రిపి అందాల‌తో కేక పెట్టిస్తున్న శ్రీముఖి

Sreemukhi: బుల్లితెర రాముల‌మ్మ శ్రీముఖి ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో కేక పెట్టించే అందాలతో మ‌త్తెక్కిస్తుంటుంది. త‌న త‌మ్ముడు సుష్రుత్‌తో కూడా సంద‌డి చేస్తుంటుంది. సుష్రుత్‌ కూడా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమే. శ్రీముఖి బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు గెస్ట్‌గా బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లాడు సుష్రుత్‌. ఇక తన అక్కపై అసభ్యకరమైన పోస్ట్‌లు పెడుతున్నారని గతంలో సైబర్ క్రైమ్‌కి కంప్లైట్ చేసి వార్తల్లో నిలిచాడు సుష్రుత్‌.

TheNewsQube-
Sreemukhi Latest Pics
Sreemukhi Latest Pics

త‌మ్ముడితో క‌లిసి శ్రీముఖి చేసే రచ్చ ఓ రేంజ్‌లో ఉంటుంది. ఇక అప్పుడ‌ప్పుడు అందాలు ఆరోబోస్తూ కేక పెట్టిస్తూ ఉంటుంది. బుట్టబొమ్మ శ్రీముఖికి సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. ఆమె పంచుకునే గ్లామర్‌ ఫోటోల కారణంగానే అంతటి ఫాలోయింగ్‌ని సొంతం చేసుకుంది.

Sreemukhi Latest Pics
Sreemukhi Latest Pics

నిత్యం తాను పాల్గొనే షాలకు సంబంధించి ముస్తాబైన దుస్తుల్లో ఫోటోలకు పోజులిస్తూ వాటిని అభిమానులతో షేర్‌ చేసుకుంటుంది శ్రీముఖి. అభిమానులతో చాటింగ్‌ చేస్తూ వారు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెబుతుంది శ్రీముఖి.

Sreemukhi Latest Pics
Sreemukhi Latest Pics

శ్రీముఖి ప్రస్తుతం టీవీ పరిశ్రమలో టాప్‌ యాంకర్స్ లో ఒకరిగా ఉన్నారు. సుమ, అనసూయ, రష్మిల తర్వాత శ్రీముఖి నిలవడం విశేషం. అంతేకాదు సుమ మాదిరిగా ఈ షో, ఆ షో అనేది కాకుండా అన్ని రకాల షోస్‌ చేస్తుంది. ఫ్లెక్సిబుల్‌గా ఉంటూ బ్యాక్‌ టూ బ్యాక్‌ షోలను దక్కించుకుంటూ యాంకర్‌గా దూసుకుపోతుంది శ్రీముఖి.

Sreemukhi Latest Pics
Sreemukhi Latest Pics

తాజాగా ఈ అమ్మ‌డు కోట్ ప‌క్క‌కు జ‌రిపి కేక పెట్టించే అందాల‌తో కైపెక్కించింది. శ్రీముఖి అందాల‌కు ప్ర‌తి ఒక్క‌రు మైమ‌ర‌చిపోతున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు శ్రీముఖి చాలా కొత్త‌గా క‌నిపించే ప్ర‌య‌త్నం చేస్తుందంటూ కామెంట్స్ పెడుతున్నారు.