Sreemukhi : బుల్లితెర ‘రా’ములమ్మ గ్లామర్ షో.! విలవిల్లాడుతున్న కుర్ర హృదయాలు పాపం.!

NQ Staff - September 23, 2022 / 09:51 AM IST

160265Sreemukhi : బుల్లితెర ‘రా’ములమ్మ గ్లామర్ షో.! విలవిల్లాడుతున్న కుర్ర హృదయాలు పాపం.!

Sreemukhi : బుల్లితెరపై రాములమ్మగా నోరేసుకుని పడిపోయే శ్రీ ముఖికి నెట్టింట వున్న ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫాలోవర్స్‌ని హుషారెత్తించేందుకు శ్రీముఖి పడే పాట్లు కూడా అన్నీ ఇన్నీ కావు. రకరకాల గ్లామర్ యాంగిల్స్ ట్రై చేస్తుంటుంది శ్రీ ముఖి. మ్యాజిక్ ఏంటో తెలీదు కానీ, ఫోటో సెషన్ల విషయానికి వచ్చేసరికి ఎక్కడ లేని అందం కొని తెచ్చేసుకుంటుంది అందాల శ్రీ ముఖి.

Sreemukhi Latest Photoshoot Fans Fida

Sreemukhi Latest Photoshoot Fans Fida

శ్రీ ముఖి అందంగా వుండదా.! అంటే, వుండదని కాదు. కానీ, రియాల్టీ షోలలో కాస్త బొద్దుగా ముద్దుగా కనిపించే శ్రీ ముఖి, ఫోటో సెషన్ల విషయానికి వచ్చేసరికి స్లిమ్‌గా మారిపోతుంటుంది. శ్రీ ముఖి ఆ గ్లామర్ కీ ఎంత వెతికినా ఎవ్వరూ పట్టలేకపోయారింతవరకూ. సైమా అవార్డు ఫంక్షన్లలో మెరిసినా, డాన్స్ షోల కోసం చేయించుకునే స్పెషల్ ఫోటో షూట్ అయినా, శ్రీ ముఖి లెక్కలు అదేంటో ఊహకందని రీతిలో వుంటాయ్. అందుకేనేమో, శ్రీ ముఖి ఫోటోలకు అంత క్రేజ్ అనుకోవాలి.

Sreemukhi Latest Photoshoot Fans Fida

Sreemukhi Latest Photoshoot Fans Fida

ఈ మధ్య వరుస ఫోటో షూట్లతో కుర్రకారును తెగ మురిపిస్తోన్న శ్రీ ముఖి, తాజాగా ఓ కొత్త ఫోటో షూట్ చేయించుకుంది.
ఫిట్ అండ్ ఫర్‌ఫెక్ట్ ఫిగర్‌తో కుర్రకారును కవ్విస్తోంది ఈ పిక్స్‌లో శ్రీ ముఖి.

Sreemukhi Latest Photoshoot Fans Fida

Sreemukhi Latest Photoshoot Fans Fida

డిజైనర్ కాలర్ షర్టు ధరించి పైన రెండు మూడు బటన్స్ ఓపెన్ చేసింది. క్లీవేజ్ సోయగాలను పని గట్టుకుని చూపిస్తూ, కుర్రోళ్లని రెచ్చగొట్టేస్తోంది శ్రీ ముఖి. ఇక, జీన్స్‌లో టైట్ ఫిట్ అందాలను చూపిస్తూ, కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది పాపం కుర్రజనానికి శ్రీ ముఖి.

Sreemukhi Latest Photoshoot Fans Fida

Sreemukhi Latest Photoshoot Fans Fida