Sreemukhi: కైపెక్కించే చూపుల‌తో క‌వ్విస్తున్న శ్రీముఖి

Sreemukhi: బుల్లితెర అందాల యాంకర్స్‌లో శ్రీముఖి ఒక‌రు.ప‌టాస్ షోతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న‌శ్రీముఖి ప్ర‌స్తుతం స్టార్ యాంక‌ర్‌గా మారింది. బిగ్ బాస్ షో త‌ర్వాత శ్రీముఖి పాపులారిటీ మరింత పెరిగింది. ఈ అమ్మ‌డు టీవీ షోస్‌తో పాటు సోష‌ల్ మీడియాలో అందాలు ఆర‌బోస్తూ నెటిజ‌న్స్‌కి మాంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తుంది.

యాంకర్ గానే కాకుండా మంచి నటిగా కూడా గుర్తింపు అందుకున్న శ్రీముఖి ఎలాంటి షో చేసినా కూడా టెలివిజన్ వరల్డ్ లో ఒక ప్రత్యేకమైన బజ్ క్రియేట్ చేస్తుంది. ఇటీవ‌ల క్రేజీ అంకుల్స్ చిత్రం చేసిన శ్రీముఖి ఇందులో చాలా సెక్సీలో క‌నిపిస్తూ అంద‌రిని అల‌రించింది. ఇందులో శ్రీముఖి పాత్ర‌కు మంచి మార్కులే ప‌డ్డాయి

త్రివిక్రమ్ శ్రీనివాస్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన జులాయి సినిమాలో ఆమె హీరో చెల్లెలి పాత్రలో కనిపించింది.ఆ సినిమా త‌ర్వాత ప‌లు సినిమాల‌లో ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన శ్రీముఖి చివ‌రిగా క్రేజీ అంకుల్స్‌తో ప‌ల‌కరించింది. ఈ అమ్మ‌డు నిత్యం సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ప‌లు ఇంట్రెస్టింగ్ వీడియోలు షేర్ చేస్తుంది. అలానే హాట్ హాట్ ఫొటోలు కూడా షేర్ చేస్తూ ఉంటుంది.

తాజాగా శ్రీముఖి కైపెక్కించే చూపులు చూస్తూ క‌వ్విస్తుంది. శ్రీముఖి ని చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. ఇటీవ‌ల శ్రీముఖి త‌న పెళ్లిపై స్పందించిన విష‌యం తెలిసిందే. 30 ఏళ్ల వ‌య‌స్సు వ‌చ్చిన‌ప్పుడు, మంచి వ్య‌క్తిని చూసి పెళ్లాడుతానంటుంది శ్రీ.

బుల్లితెర అందాల యాంకర్స్‌లో శ్రీముఖి ఒక‌రు.ప‌టాస్ షోతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న‌శ్రీముఖి ప్ర‌స్తుతం స్టార్ యాంక‌ర్‌గా మారింది. బిగ్ బాస్ షో త‌ర్వాత శ్రీముఖి పాపులారిటీ మరింత పెరిగింది. ఈ అమ్మ‌డు టీవీ షోస్‌తో పాటు సోష‌ల్ మీడియాలో అందాలు ఆర‌బోస్తూ నెటిజ‌న్స్‌కి మాంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తుంది.