Sreemukhi : జాలి లాంటి టాప్ లో మొత్తం తెరపెట్టేసిన శ్రీముఖి.. అన్నీ కనిపిస్తున్నాయ్ గా..!
NQ Staff - March 14, 2023 / 05:15 PM IST

Sreemukhi : బుల్లితెరపై ఇప్పుడు టాప్ యాంకర్ గా దూసుకుపోతోంది శ్రీముఖి. ప్రముఖ ప్రోగ్రామ్స్ కు హోస్ట్ గా చేస్తూనే అటు ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కూడా హోస్ట్ గా చేస్తోంది. దాంతో రెండు చేతులా సంపాదిస్తోంది ఈ భామ. పటాస్ షోతో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. చాలా త్వరగానే పాపులర్ యాంకర్ అయిపోయింది.

Sreemukhi Latest Beautiful Photos
దాంతో ఆమెకు బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చింది. అక్కడితోనే ఆమె కెరీర్ టర్న్ తీసుకుంది. బిగ్ బాస్ తోనే బాగా క్రేజ్ సంపాదించుకున్న ఆమె.. ఆ తర్వాత వరుసగా ప్రోగ్రామ్ లు చేసింది. బిగ్ బాస్ ద్వారా పెరిగిన ఫాలోయింగ్ ఆమెకు చాలానే ఛాన్సులు తెచ్చిపెట్టింది. వాటన్నింటినీ ఆమె బాగానే యూజ్ చేసుకుంది.

Sreemukhi Latest Beautiful Photos
అన్ని ఛానెళ్లు తిరుగుతూ..

Sreemukhi Latest Beautiful Photos
ప్రతి షోలో తన మాటలతోనే జోష్ ను నింపింది. ఆ తర్వాత ఆమెకు నాలుగైదు ఛానెళ్లలో ఆఫర్లు వచ్చాయి.

Sreemukhi Latest Beautiful Photos
ప్రస్తుతం ఈటీవీ, జీ న్యూస్, స్టార్ మా ఇలా అన్ని ఛానెళ్లు తిరుగుతోంది. పైగా ఓటీటీలో కూడా చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె సన్నబడిపోయి తన అందాలను కుర్రాళ్లకు విందుగా పెడుతోంది. తాజాగా ఆమె కొన్ని ఫొటోలు షేర్ చేసింది.

Sreemukhi Latest Beautiful Photos
ఈ సారి బ్రా మీద జాలి లాంటి టాప్ వేసుకుంది. కానీ ఏం లాభం.. మొత్తం ఎద పరువాలు బాగా కనిపిస్తున్నాయి. ఇందులో శ్రీముఖి ఎద అందాలను జూమ్ చేసి మరీ చూపిస్తోంది.

Sreemukhi Latest Beautiful Photos
ఇంత బాగా చూపించిన తర్వాత ఎవరైనా చూడకుండా ఉంటారా.. ప్రస్తుతం ఆమె ఫ్యాన్స్ ఈ ఫొటోను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.