Sreemukhi: ప్రస్తుతం హీరోయిన్స్‌ని మించి అందాల యాంకర్స్ గ్లామర్ షోతో రచ్చ లేపుతున్నారు. అందులో నిజామాబాద్ బిడ్డ శ్రీముఖి ఒకరు. సినిమా నటిగా కెరీర్‌ను ఆరంభించిన ఈ బ్యూటీ.. చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును దక్కించుకుంది. ఆ తర్వాత యాంకర్‌గా మారి బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా వరుస పెట్టి షోలు చేసుకుంటూ వెళ్తోంది.
సుదీర్ఘకాలంగా బుల్లితెరతో పాటు వెండితెరపై సందడి చేస్తూ అశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది శ్రీముఖి. బుల్లితెర రాములమ్మ గా పేరు ప్రఖ్యాతలు పొందిన శ్రీముఖి రోజురోజుకూ గ్లామర్ డోస్ పెంచేస్తుంది.టెలివిజన్ రంగంలో వరుస అవకాశాలు తలుపుతడుతున్న నేపథ్యంలో మరింత రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా సూపర్ పాపులారిటీ తెచ్చుకుంటున్నారు. యాంకర్ గా నటిగా రాణిస్తూనే ఇన్‌స్టాగ్రామ్ లో తన గ్లామర్ పవర్ చూపిస్తున్నారు.
స్టార్ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గని ఇమేజ్ కలిగి ఉన్న శ్రీముఖి, సోషల్ మీడియా వేదికగా చేసే రచ్చ మాములుగా ఉండదు. ట్రెండీ అయినా, ట్రెడిషనల్ అయినా..శ్రీముఖి ఏ లుక్ ట్రై చేసినా అదిరి పోవాల్సిందే. గ్లామర్ కి ఆమె కేర్ ఆఫ్ అడ్రస్ గా మారడంతో ఫ్యాన్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది.
తాజాగా శ్రీముఖి తన పరువాల విందుతో కుర్రకారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. కేక పెట్టించే అందాలతో కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేస్తుంది. శ్రీముఖి అందాల జాతరకు కుర్రకారు బిత్తర పోతున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడి పిక్స్ నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి.
సినిమాల మీద సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోన్న సమయంలోనే శ్రీముఖి యాంకర్‌గా మారింది. ‘అదుర్స్’ అనే షోతో మొదలైన ఆమె ప్రస్థానం దిగ్విజయంగా సాగుతోంది. ఇక, సుదీర్ఘమైన కెరీర్‌లో శ్రీముఖి ‘అదుర్స్ 2’, ‘మనీ మనీ’, ‘సూపర్ మామ్’, ‘సూపర్ సింగర్’, ‘జోలకటక’, ‘కామెడీ నైట్స్’, ‘బొమ్మ అదిరింది’, ‘పటాస్’ వంటి షోలను నడిపించింది. ప్రస్తుతం సింగింగ్ షోని హోస్ట్ చేస్తుంది.