Sreemukhi : కేక పెట్టించే అందాల‌తో మంత్ర ముగ్ధుల‌ని చేస్తున్న శ్రీముఖి

Sreemukhi : శ్రీముఖి.. తెలుగు ప్రేక్ష‌కుల‌కి ఈ పేరు ప‌రిచయం చేయ‌న‌క్క‌ర్లేదు. తెలుగు నాట రాములమ్మగా పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ యాంకరింగ్‌కి శ్రీముఖి పెట్టింది పేరు. ఆమె వేసే పంచ్‌లకు, ఆమె తీరుని చూస్తుంటే టీవీ షోస్‌లో ఎవరైనా బెదిరిపోవాల్సిందే. ఆమెకి సలామ్‌ కొట్టాల్సిందే. ఆమె డేరింగ్‌ డైలాగ్‌లకు తలొగ్గాల్సిందే.

Sreemukhi H0t photo shoot
Sreemukhi H0t photo shoot

త‌న మ్యానరిజంతో టీవీషోలను రక్తికట్టిస్తుంది శ్రీముఖి. అందరి చేతి అక్క అక్క పిలిపించుకుంటూ తనదైన రౌడీయిజం స్టయిల్‌ యాంకరింగ్‌తో ఎంటర్టైన్‌ చేస్తుంది. షోలకు మంచి టీఆర్‌పీ తెప్పిస్తుంది హాట్‌ యాంకర్‌ శ్రీముఖి. తాజాగా నెట్టింట రచ్చ షురూ చేసింది. నిండుగా డ్రెస్‌ వేసుకుని తన భారీ అందాల విందుని వడ్డించింది.

Sreemukhi H0t photo shoot
Sreemukhi H0t photo shoot

స్కిన్‌ షో చేయకపోయినా శ్రీముఖి పంచుకున్న ఈ లేటెస్ట్ ఫోటోలు మాత్రం నెటిజన్లని, ఆమె అభిమానులను కట్టిపడేస్తున్నాయి. కనువిందు చేస్తున్నాయి. కారణం ఆమె ఇచ్చిన సెక్సీ పోజులు. హీటెక్కించేలా పరువాలు పోతూ శ్రీముఖి పంచుకున్న ఈ గ్లామర్‌ పిక్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Sreemukhi H0t photo shoot
Sreemukhi H0t photo shoot

అందం పొట్టి దుస్తుల్లో చూపిస్తేనే కాదు, ఇలా నిండైన దుస్తుల్లోనూ, ముఖంలోనూ, కళ్లలోనూ చూపించొచ్చు అంటున్నారు నెటిజన్లు. ప్రస్తుతం శ్రీముఖి అదే చేసిందని, చూపులతోనే చంపేస్తుందని అంటున్నారు ఆమె అభిమానులు. రొమాంటిక్‌ కామెంట్లతో రెచ్చిపోతూ శ్రీముఖిని ఓ రేంజ్‌ లో ఆడుకుంటున్నారు. ఆమె ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు.

శ్రీముఖి భారీ అందాలతో చేసే సందడి అంతా ఇంతా కాదు, పొట్టి దుస్తుల్లో ఆమె ఇచ్చి పోజులు కుర్రాళ్లకి మతిపోతుందంటే అతిశయోక్తి కాదు. మరీ ఓపెన్‌గా చూపించకుండానే తనదైన స్టయిల్‌లో ఫ్యాన్స్ ని, నెటిజన్లని ఎంగేజ్‌ చేస్తుంది శ్రీముఖి. ఈ అమ్మడి అందాలను చూసేందుకు కూడా కుర్రాళ్లు వెయిటింగ్‌ చేస్తుండటం విశేషం.

తన గ్లామర్‌ ఫోటోలతో శ్రీముఖి సైతం ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. అందాల ఆరబోతతో క్రేజ్‌ పెంచుకుంటూ సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంది. బుల్లితెర అభిమానుల చేత రాములమ్మగా పిలిపించుకుంటోంది. `కామెడీ స్టార్స్`, మా టీవీ ప్రోగ్రాములు, జీ తెలుగు స్పెషల్‌ ప్రోగ్రాములు, ఈటీవీ పండుగ ఈవెంట్లలో శ్రీముఖినే సందడి చేస్తుంటుంది. చలాకీతనం, కొంటెతనం, చురుకుతనం, మంచి గ్లామర్‌, మంచి వాయిస్‌, నవ్వు ఫేస్‌ శ్రీముఖి అసెట్స్