Sreemukhi Beautiful Photos : పొట్టి గౌనులో థండర్ థైస్ చూపిస్తున్న శ్రీముఖి.. ఏంటీ రచ్చ..!
NQ Staff - July 22, 2023 / 12:11 PM IST

Sreemukhi Beautiful Photos : శ్రీముఖి అంటే ఇప్పుడు బుల్లితెరపై తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న యాంకర్. ఆమె ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులు పూయాల్సిందే. ఆమె చుస్తుందంటే ఆ షోకు మంచి రేటింగ్ రావాల్సిందే. చాలా వరకు ఆమె తన యాంకరింగ్ తోనే షోలను లేపుతోంది. అందుకే ఆమెకు బుల్లితెరపై అంత డిమాండ్ ఉందని చెప్పుకోవాలి.
ఇక శ్రీముఖి ఇప్పుడు అందరి కంటే చాలా బిజీగా ఉన్న యాంకర్. ఎంత పెద్ద ఈవెంట్ అయినాసరే శ్రీముఖికి ఇచ్చేయాల్సిందే. ఆమె కాదు అంటేనే వేరే వారికి ఇస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు యాంకర్ సుమ కంటే చాలా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న బిజీ యాంకర్ అంటే మాత్రం కచ్చితంగా శ్రీముఖి పేరు చెప్పుకోవాలి.
అందాలతో రచ్చ..
బడా షోలకు హోస్ట్ గా చేడయమే కాకుండా స్టార్ హీరోల సినిమాల ఈవెంట్లు, ఇంటర్వ్యూలతో వరుసగా దూసుకుపోతోంది ఈ భామ. ఆమె చేస్తున్న రచ్చ మామూలుగా లేదు. పెద్ద ఆఫర్లు వస్తున్నప్పుడు అందాలను కూడా ఆడ్ చేయాలరి భావించింది. తాను కూడా బుల్లితెరపై హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుందేమో.. అందుకే కష్టపడి మరీ సన్నగా మారిపోయింది.
తన నాజూకైన అందాలను ఎప్పటికప్పుడు హాట్ హాట్ గా ఆరబోయడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పుడు మరోసారి పొట్టి గౌనులో రెచ్చిపోయింది. ఇందులో తన థైస్ అందాలు మెస్మరైజ్ చేస్తున్నాయి. శ్రీముఖి ఈ రేంజ్ లో హాట్ ట్రీట్ ఇస్తుండటంతో కుర్రాళ్లు ఊగిపోతున్నారు.