Sophie Choudry: సోఫియా ఎద అందాల‌కు ఫిదా కావ‌ల్సిందే..!

Sophie Choudry: సోష‌ల్ మీడియా వ‌చ్చాక అందాల హీరోయిన్స్ ర‌చ్చ మామ‌లుగా లేదు. ఎద అందాలు ఆర‌బోస్తూ నానా ర‌చ్చ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో నిత్యం ఘాటు ఫొటోలతో కుర్రాళ్ళ మనసులను ఉక్కిరిబిక్కిరి చేసే సోఫియా రీసెంట్ గా మరీకొన్ని ఫోటోలను ఇంటర్నెట్ ప్రపంచం లోకి వదిలింది.

Sophie Choudry Latest Stunning Photos
Sophie Choudry Latest Stunning Photos

సోఫియా చౌదరి .. మహేష్ 1 నేనొక్కడినే సినిమాలో లండన్ బాబు అంటూ ఐటెమ్ సాంగ్ లో కనిపించింది. లండన్ బాబు పాట హిట్టయ్యింది గాని సినిమా డిజాస్టర్ కావడంతో సోఫియాకి ఆ తరువాత అవకాశాలు రాలేదు. ఆ మధ్య బిగ్ బాస్ సీజన్ 14లో కంటెస్టెంట్ గా మెరిసింది. అయినప్పటికీ కెరీర్ ట్రాక్ లోకి రాలేదు.

Sophie Choudry Latest Stunning Photos
Sophie Choudry Latest Stunning Photos

ఏ ప్ర‌య‌త్నం చేసిన అవ‌కాశాలు స‌రిగ్గా రాక‌పోవ‌డంతో అందాల ఆర‌బోత‌నే న‌మ్ముకుంది. బికినీలో, షార్ట్ డ్రెస్సుల‌లో ఈ అమ్మ‌డు చేసే ర‌చ్చ మాములుగా ఉండ‌దు. సోఫియా గ్లామ‌ర్ షోకి సోష‌ల్ మీడియా హీటెక్కిపోతుంటుంది. కుర్రాళ్లు అయితే మ‌తులు పోగొట్టుకుంటున్నారు.

Sophie Choudry Latest Stunning Photos
Sophie Choudry Latest Stunning Photos
Sophie Choudry Latest Stunning Photos
Sophie Choudry Latest Stunning Photos