Sophie Choudry: సోఫీ చౌద‌రి స్ట‌న్నింగ్ లుక్స్.. మొత్తం ఆర‌బోసిందిగా..!

Sophie Choudry: సోఫీ చౌదరి.. టెలివిజన్ ప్రజెంటర్, గాయని, నటి, మోడల్ ఇలా బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలిగా ఎంద‌రో మ‌న‌సుల‌ని గెలుచుకుంది తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని లక్షలాది ప్రేక్షకులకు దగ్గరైన ఈ హాట్ బ్యూటీ ఎప్ప‌టిక‌ప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ ఫోటోలు పెడుతూ కుర్రాళ్ల గుండెల్ని పిండేస్తూ ఉంటుంది. తన అంగాంగ ప్రదర్శన చేస్తూ హీటెక్కిస్తుంది.

Sophie Choudry Latest Hot Photos
Sophie Choudry Latest Hot Photos

లండన్ బాబు.. లండన్ బాబు అంటూ ‘1. నేనొక్కడినే’ సినిమాలో రచ్చ చేసింది బాలీవుడ్ యాక్ట్రెస్ సోఫీ చౌదరి. యాక్టర్ మాత్రమే కాక సింగర్ కూడా అయిన సోఫీ బిగ్‌బాస్8 కంటెస్టెంటె కూడా. అయితే పెద్దగా సినిమాల్లో అవకాశాలు రానప్పటికీ.. సోషల్‌మీడియా ద్వారా మాత్రం తన అందాలతో హీటెక్కిస్తుంది సోఫీ. తాజాగా లోదుస్తుల్లో.. అందాల విందు ఇస్తూ కొన్ని పిక్స్ షేర్ చేసింది ఈ బ్యూటీ.

Sophie Choudry Latest Hot Photos
Sophie Choudry Latest Hot Photos

మొన్నామ‌ధ్య మాల్దీవుల్లో బికినీలో ద‌ర్శ‌నం ఇచ్చి కేక పెట్టించింది. సోఫీ అందాల ఆర‌బోత‌ని చూసి అంద‌రు స్ట‌న్ అయ్యారు. ఇప్పుడు అంతకు మంచి అనేలా రెచ్చిపోయి ఆర‌బోసింది. సోఫీ చౌదరిని ఇలా చూసి కుర్రాళ్ల మ‌తులు పోతున్నాయి. సోఫీ నీ అందాల‌కు అంద‌రు ఫిదా కావ‌ల్సిందే అంటూ క్యూట్ కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో సోఫీ చౌద‌రి హాట్ ఫోటోస్ హీటెక్కిస్తున్నాయి.

Sophie Choudry Latest Hot Photos
Sophie Choudry Latest Hot Photos
Sophie Choudry Latest Hot Photos
Sophie Choudry Latest Hot Photos