Sonarika bhadoria: బికినీలో ర‌చ్చ చేస్తున్న సోనారిక‌.. అమ్మ‌డి అందాల‌కు థ్రిల్ అవుతున్న నెటిజ‌న్స్

Sonarika bhadoria: జాదూగాడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై అంద‌రి మ‌న‌సులు దోచుకున్న అందాల ముద్దుగుమ్మ సోనారిక‌. మంచు విష్ణుతో “ఆడోరకం ఈడోరకం”లో నటించిన ముద్దుగుమ్మ రెండు సినిమాల్లోనూ అందాలు విచ్చలవిడిగా ఆరేసినా కూడా అవకాశాలు మాత్రం రాలేదు. బాలీవుడ్‌లో పార్వతి మాతగా బాగానే పాపులర్ అయింది ఈ ముద్దుగుమ్మ.

sonarika-bhadoria-latest-photoshoot-in-bikini
sonarika-bhadoria-latest-photoshoot-in-bikini

హరహర మహదేవ్ సీరియల్ చూస్తున్న ప్రతీ ఒక్కరికి సోనారికతో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అందులో పార్వతిగా నటిస్తూ.. బయట మాత్రం దానికి పూర్తి భిన్నంగా కనిపిస్తుంది ఈ భామ. ఇప్పుడు కూడా హాట్ ఫోటోస్‌తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది సోనారిక బడోరియా.

sonarika-bhadoria-latest-photoshoot-in-bikini1
sonarika-bhadoria-latest-photoshoot-in-bikini1

తాజాగా సోనారిక బికినీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వాటిని చూసిన తర్వాత అమ్మో.. అమ్మడు అందాల కంచె పూర్తిగా తెంచేసినట్లుందిగా అనిపించక మానదు.

sonarika-bhadoria-latest-photoshoot-in-bikini2
sonarika-bhadoria-latest-photoshoot-in-bikini2

బికినీలో అమ్మాయిగారి అందాలను చూస్తుంటే గూగుల్ తల్లికి సైతం వేడి పుట్టక మానదు. ఆ ఫోటోలను చూస్తుంటేనే సెగలు పుడుతున్నాయి.

sonarika-bhadoria-latest-photoshoot-in-bikini3
sonarika-bhadoria-latest-photoshoot-in-bikini3

తాజాగా ఈమె బికినీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వాటిని చూసిన తర్వాత అమ్మో.. అమ్మడు అందాల కంచె పూర్తిగా తెంచేసినట్లుందిగా అనిపించక మానదు. చిట్టి బికినీలో అమ్మాయిగారి అందాలను చూస్తుంటే గూగుల్ తల్లికి సైతం వేడి పుట్టక మానదు. ఆ ఫోటోలను చూస్తుంటేనే సెగలు పుడుతున్నాయి.

sonarika-bhadoria-latest-photoshoot-in-bikini4
sonarika-bhadoria-latest-photoshoot-in-bikini4

అవకాశాల కోసం ఈ మాత్రమైనా చూపించకపోతే కష్టమే అని ముందుగానే ఫిక్స్ అయిపోయింది సోనారిక. అందుకే అడ్డు అదుపు లేకుండా.. మొహమాటాలకేం పోకుండా సింపుల్‌గా అందాల రచ్చ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో కేవలం రెండు సినిమాలతోనే ఈమె కెరీర్‌కు ఫుల్ స్టాప్ పడిపోయింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చినట్లు వచ్చి చేజారిపోయాయి. దాంతో ఇప్పట్లో ఈమె టాలీవుడ్ వైపు రావడం దాదాపు అసాధ్యంగానే కనిపిస్తుంది.

sonarika-bhadoria-latest-photoshoot-in-bikini5
sonarika-bhadoria-latest-photoshoot-in-bikini5