Sonal Chauhan : బాల‌య్య బ్యూటీ లో దుస్తుల‌తో ర‌చ్చ చేస్తుందిగా..!

Sonal Chauhan : అందాల ముద్దుగుమ్మ‌లు అదిరిపోయే అందాల‌తో ర‌చ్చ చేస్తున్నారు. ఇంటర్నెట్‌ను తమ అందచందాలతో షేక్ చేస్తున్నారు. అలాంటి వారిలో హాట్ బ్యూటీ సోనాల్ చౌహాన్ ఒకరు. టాలీవుడ్ పలు చిత్రాలు చేసి గ్లామరస్ హీరోయిన్‌గా పేరొందిన ఈ బ్యూటీ.. ఫాలోయింగ్‌ను కూడా భారీగానే దక్కించుకుంది.

Sonal Chauhan super h0t photo shoot
Sonal Chauhan super h0t photo shoot

సోనాల్ చౌహాన్ చిన్న వయసులోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అక్కడ తన ఒంపుసొంపులతో అందరినీ తన వైపునకు తిప్పుకుని మంచి గుర్తింపును దక్కించుకుంది. ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో పలు బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ వ్యవహరించింది. అదే సమయంలో ఎన్నో అందాల పోటీల్లో పాల్గొన్న ఆమె.. అన్నింట్లోనూ అదరగొట్టేసింది.

Sonal Chauhan super h0t photo shoot
Sonal Chauhan super h0t photo shoot

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ వరుసగా సినిమాలు చేసిన ఈ అమ్మ‌డు ‘జన్నత్’ అనే హిందీ చిత్రం ద్వారా హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలెట్టింది. మొదటి చిత్రంలోనే మంచి పాత్రను పోషించిన ఈ బ్యూటీ.. గ్లామర్ పరంగానూ మెప్పించింది. దీంతో మొదటి చిత్రంతలోనే పాపులర్ అయింది. ఆ తర్వాత ఆఫర్లు వచ్చినా ఆచితూచి అడుగేస్తుంది.

Sonal Chauhan super h0t photo shoot
Sonal Chauhan super h0t photo shoot

బాలయ్య హీరోయిన్‌గా పేరు తెచ్చుకుని సోనాల్ చౌహాన్ తెలుగులో మొత్తం ఏడు సినిమాల వరకూ చేసింది. ‘రెయిన్‌బో’ నుంచి మొదలుకొని ‘లెజెండ్’, ‘పండగ చేస్కో’, ‘షేర్’, ‘సైజ్ జీరో’, ‘డిక్టేటర్’, ‘రూలర్’ వంటి సినిమాల్లో నటించింది. అందులో మూడు నటసింహా నందమూరి బాలకృష్ణతో చేసినవే ఉన్నాయి. ఈ సినిమాలన్నింటిలోనూ ఆమె అందాల ఆరబోసింది.

Sonal Chauhan super h0t photo shoot
Sonal Chauhan super h0t photo shoot

సోనాల్ చౌహాన్ మిగిలిన హీరోయిన్లతో పోలిస్తే మరింత ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన ఫొటోలు, వీడియోలు వదులుతుంది. వీటిలో ఎక్కువ శాతం అందాలు ఆరబోస్తూ దిగిన పిక్స్ ఉంటాయి. మరీ ముఖ్యంగా బికినీ ధరించిన ఫొటోలను కూడా సోనాల్ చౌహాన్ షేర్ చేస్తుంటుంది. తద్వారా ఈ బ్యూటీ దేశ వ్యాప్తంగా పాపులారిటీని మరింతగా పెంచుకుంటూనే ఉంది. తాజాగా లో దుస్తుల‌లో నానా ర‌చ్చ చేస్తుంది. ఈ పిక్స్ ఆక‌ట్టుకుంటున్నాయి.