sonal chauhan: లో దుస్తుల‌తో తెగ ర‌చ్చ చేస్తున్న బాల‌య్య బ్యూటీ.. పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్

sonal chauhan: బాల‌య్య బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న సోనాల్ చౌహాన్ ‘రెయిన్ బో’ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి ‘లెజెండ్’ లో బాలయ్య సరసన నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రం తర్వాత అమ్మడు ‘పండగ చేస్కో’, ‘షేర్’, ‘డిక్టేటర్‘,’రూలర్‘ చిత్రాల్లో కనిపించినా ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది.

sonal chauhan stunninglook
sonal chauhan stunninglook

ఇక సినిమాల విషయం పక్కన పెడితే సోనాల్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారుకు నిద్రలేకుండా చేయడం అమ్మడి ప్రత్యేకత.. ఇటీవల చీరకట్టులో అసలు సిసలు తెలుగందం అనిపించేలా మెస్మరైజ్ చేసిన ఈ బ్యూటీ తాజాగా హాట్ లుక్ లో దర్శనమిచ్చి కుర్రకారు మతి పోగొట్టేసింది.

మొత్తం లో దుస్తుల‌లో తోడ అందాల‌తో పాటు ఎద అందాలు చూపిస్తూ కేక పెట్టిస్తుంది. సోనాల్ అంద‌చందాల‌కు కుర్ర‌కారు మంత్ర ముగ్ధుల‌వుతున్నారు. ప్ర‌స్తుతం సోన‌ల్ పిక్స్ కుర్ర‌కారుకి కంటిపై క‌నుకు లేకుండా చేస్తున్నాయి. ఇకపోతే ప్రస్తుతం సోనాల్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎఫ్3’ లో మూడో కథానాయికగా నటిస్తోంది. మరి అమ్మడు అందచందాలు ఈ సినిమాకు ఎంతవరకు ప్లస్ అవుతాయో చూడాలి.

సోనాల్ చౌహాన్ తెరపై ఎంతలా హల్చల్ చేస్తుంటుందో అందరికీ తెలిసిందే. తెరపై అందాలను ఆరబోయడంలో ఏ మాత్రం వెనకడుగు వేయదు. బికినీలో తన వయ్యారాలను ఒలకబోస్తూ ఉంటుంది. అలా తాను నటించిన దాదాపు ప్రతీ సినిమాలో బికినీలో కనిపిస్తుంటుంది.

లెజెండ్, పండగ చేస్కో, డిక్టేటర్ ఇలా అన్నీ చిత్రాల్లోనూ సోనాల్ చౌహాన్ అందాలను ఆరబోసింది. ఇక బాలీవుడ్ తెరపై మాత్రం మామూలుగా రచ్చ చేయదు. అన్నింటికంటే ఎక్కువగా సోషల్ మీడియాలో సోనాల్ చౌహాన్ దుమ్ములేపుతూ ఉంటుంది.