Sonakshi sinha: జిగేల్ జిగేల్‌మంటున్న సోనాక్షి సిన్హా

Sonakshi sinha: అందాల ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా త‌న అంద‌చందాల‌తో చేసే సంద‌డి అంతా ఇంతా కాదు. తన కెరీర్ ప్రారంభంలో కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన తరువాత, సిన్హా యాక్షన్-డ్రామా చిత్రం దబాంగ్ లో నటనా రంగ ప్రవేశం చేసింది. ఇది ఉత్తమ తొలి చిత్ర నటిగా ఫిలింఫేర్ అవార్డును గెలుచుకుంది . దబాంగ్, రౌడీ రాధోడ్ లాంటి ప్రజాదరణ పొందిన చిత్రాలలో నటించింది.

sonakshi sinha stunning look2
sonakshi sinha stunning look2

ప్రముఖ హిందీ నటుడు శత్రుఘ్న సిన్హా కుమార్తె అయిన సోనాక్షి .. రౌడీ రాథోడ్ , సన్ ఆఫ్ సర్దార్ , దబాంగ్ 2 , హాలిడే: ఎ సోల్జర్ ఈజ్ నెవర్ ఆఫ్ డ్యూటీ వంటి చిత్రాల్లో రొమాంటిక్ పాత్రలు పోషించింది. పెద్దగా ప్రాముఖ్యత లేని పాత్రలు చేపట్టినందుకు ఆమె విమర్శలు ఎదుర్కొంది.

sonakshi sinha stunning look1
sonakshi sinha stunning look1

రొమాంటిక్ డ్రామా లుటేరా (2013) లో క్షయ వ్యాధితో బాధపడుతున్న ఒక మహిళ పాత్రలో ఆమె విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దీనికి ఆమె ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డుకు నామినేషన్ పొందింది. ఆ తరువాత మిషన్ మంగల్ మినహా, ఆమె నటించిన సినిమాలి వరుసగా వాణిజ్యపరంగా విఫలమయ్యాయి.

sonakshi sinha stunning look
sonakshi sinha stunning look

సినిమాల్లో నటించడంతో పాటు, సిన్హా తన తేవార్చి త్రంలో ఇమ్రాన్ ఖాన్ పాట “లెట్స్ సెలబ్రేట్”లో ఒక చిన్న భాగాన్ని పాడింది. ఆమె ” ఆజ్ మూడ్ ఇష్క్‌హోలిక్ హై ” కూడా పాడింది. మొత్తం నాలుగు చిత్రాలలో పాడింది. ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో కూడా తగ సంద‌డి చేస్తుంటుంది.

తాజాగా జిగేల్ మ‌నే డ్రెస్సుల‌లోమెరిసింది. ఈమె అంద‌చందాల‌కు మంత్ర ముగ్ధుల‌వుతున్నారు. ప్ర‌స్తుతం సోనాక్షి పిక్స్ వైర‌ల్‌గా మారాయి.