Sonakshi Sinha: నీ ప్యాంటీ చూపించ‌వా.. హీరోయిన్‌కి నెటిజ‌న్ ప్ర‌శ్న

Sonakshi Sinha: సోష‌ల్ మీడియా ప్రాచుర్యంలోకి వ‌చ్చాక‌, నెటిజ‌న్స్‌కి సెల‌బ్రిటీల‌కు మ‌ధ్య దూరం త‌గ్గింది. ఒక‌రి భావాల‌ను మ‌రొకరు షేర్ చేసుకుంటూ నెటిజ‌న్స్‌కి వినోదాన్ని అందిస్తున్నారు. అయితే కొంద‌రు అభిమానులు హీరోయిన్స్ విష‌యంలో కాస్త చ‌నువు తీసుకొని దారుణ‌మైన కామెంట్స్ చేయ‌డం, విచిత్ర ప్ర‌శ్న‌లు అడ‌గ‌డం వంటివి చేస్తున్నారు.


Sonakshi.. show me your bikini.. panties?
Sonakshi.. show me your bikini.. panties?


బాలీవుడ్ షాట్ గన్ సిన్హాజీ కుమార్తె.. స్టార్ హీరోయిన్ సోనాక్షి ఇన్ స్టా వేదికగా చేసే రచ్చ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మ‌డు ఫొటోషూట్స్‌తో అల‌రించ‌డం లేదంటే అప్పుడ‌ప్పుడు నెటిజ‌న్స్‌తో లైవ్ చాట్ చేస్తూ ఉంటుంది. తాజాగా సోనాక్షి సిన్హా `ఆస్క్ మీ ఎనీథింగ్ ` అంటూ ఇన్ స్టాలో లైవ్ లోకి వచ్చింది. దీంతో అభిమాను లు ఒక్కసారిగా లైన్ లోకి వచ్చారు.


చాలా రోజుల త‌ర్వాత సోనాక్షి లైవ్ లోకి రావ‌డంతో నెటిజ‌న్స్ రెచ్చిపోయారు. చిలిపి ప్రశ్న‌లు వేస్తూ ఆమెకు చిరాకు తెప్పించారు. ఒక‌డేమో `నీ థైస్ చూపించు` అని అడగ్గా అందుకు “నో ఛాన్స్“ అంటూ చెప్పేసింది. బికినీ…ప్యాంటీలు చూపించవా ప్లీజ్! అని మ‌రి కొందరు ప్రశ్నించారు.


నెటిజ‌న్స్ ప్ర‌శ్న‌ల‌కు సోనాక్షి పాత ఫోటోల్ని షేర్ చేసి పండగ చేస్కోండి అంది. తీరిక వేళ సోనాక్షి ఇలా లైవ్ లోకి వస్తే ఆకతాయిలంతా అలా ఆడుకున్నారు. సోనాక్షి నటించిన `భుజ్: దిప్రైడ్ ఆఫ్ ఇండియా` ఇటీవ‌ల ఓటీటీలో విడుదలై ఆకట్టుకుంది. ఈసినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో మరో భారీ సక్సెస్ తనకు దక్కింది. ప్రస్తుతం `కాకుడా` అనే చిత్రంలో నటిస్తోంది. మ‌రోవైపు చిరంజీవి త‌ర్వాతి సినిమాకు కూడా ఈ అమ్మ‌డిని సంప్ర‌దించ‌నున్నట్టు ప్రచారం న‌డుస్తుంది.