Shruti Haasan: ఛీఛీ.. బాయ్‌ఫ్రెండ్‌తో శృతి ఇలా ప్ర‌వ‌ర్తిస్తుందేంటి?

Shruti Haasan: క‌మ‌ల్ గారాల ప‌ట్టి శృతి హాస‌న్ .. తనదైన నటనతో, డ్యాన్స్‌తో సొంత ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంది . అయితే ఒకరితో ప్రేమలో పడి దాదాపు సినిమాలకు దూరం అయిపోయిన ఈ భామ ఆ ప్రేమ విఫలం కావడంతో మళ్లీ సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. క్రాక్ సినిమాతో హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత రెండు నెలల్లో వకీల్ సాబ్ సినిమాతో మరో హిట్ త‌న ఖాతాలో వేసుకుంది.

Shruti Haasan FULL FUN With Her Boyfriend
Shruti Haasan FULL FUN With Her Boyfriend

అయితే కెరీర్ మంచి పీక్స్ లో ఉందన్న సమయంలో ఈ భామ కొన్నేళ్లపాటు సినిమాలు అన్ని పక్కన పెట్టి మాజీ ప్రియుడు ఇంగ్లాండ్ సింగర్ అయిన మైకేల్ కురిసెలేతో పీకల్లోతు ప్రేమలో మునిగి పోయింది ఒకసారి ఆయనను ఇండియాకి తీసుకు వచ్చి తన తండ్రి తల్లిదండ్రులు కూడా పరిచయం చేసింది. ఇంకేముంది ఇక తర్వాత పెళ్లి అని అందరూ భావిస్తున్న తరుణంలో అతనికి దూరం అయింది.
Shruti Haasan FULL FUN With Her Boyfriend
Shruti Haasan FULL FUN With Her Boyfriend

చాలా రోజుల పాటు డిప్రెషన్ లో ఉండిపోయిన శృతి చివరికి మళ్లీ తెలుగులో అవకాశాలు రావడంతో బాలీవుడ్ లో సైతం బిజీ బిజీగా మారుతోంది. ప్ర‌స్తుతం తన బాయ్‌ఫ్రెండ్ సంతను హజారికతో డేటింగ్‌లో ఉంది .ఆయ‌న‌తో షికార్ల‌కి వెళ్ల‌డం, ఇంట్లో ర‌చ్చ చేయ‌డం చేస్తూ అంద‌రిని దృష్టిని ఆక‌ర్షిస్తుంది.

తాజాగా శృతి, శాంత‌ను ఏదో వ‌ర్క‌వుట్స్ చేస్తూ క‌నిపించారు. ఓ సంద‌ర్భంలో శృతిపైకి ఎక్కి శాంత‌ను ర‌చ్చ చేశాడు. ఇది చూసి నెటిజ‌న్స్ తిట్టిపోస్తున్నారు. 2020 లాక్‎డౌన్ సమయంలో, శృతి హాసన్ తన ప్రియుడు సంతను హజారి, ఆమె పెంపుడు పిల్లి క్లారాతో గడిపారు. శృతి చివరిసారిగా లాబామ్‌లో నటించారు. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సాలార్ సినిమాలో శృతి నటిస్తోంది. సాలార్ ఏప్రిల్ 14, 2022 న ప్రేక్షకుల ముందుకు రానుంది. శృతి హిందీలో వెబ్ సిరీస్‎లో నటిస్తోంది.