Shriya Saran: శ్రియా ఈజ్ బ్యాక్‌.. క్యూట్ లుక్‌లో కేక పెట్టిస్తున్న అందాల ముద్దుగుమ్మ‌

Shriya Saran: 2001లో వచ్చిన ‘ఇష్టం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అందాల ముద్దుగుమ్మ శ్రియ‌. వ‌రుస సినిమాలతో, బడా అగ్ర కథనాయకుల సరసన ఆడిపాడిన ఈ చిన్నది బిజీ హీరోయిన్‌గా మారింది. తెలుగుతో పాటు తమిళం, అప్పుడప్పుడు హిందీ చిత్రాల్లోనూ నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుందీ చిన్నది.

Shriya Saran Latest Killing Look Photos
Shriya Saran Latest Killing Look Photos

2018లో రష్యాకు చెందని ఆండ్రూవ్‌ కోర్సెవ్‌ను వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్‌ ఇచ్చిందీ చిన్నది. సినిమాలో ఎంపికలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ సెలక్టివ్‌గా సినిమాలు చేస్తూ వస్తోంది. వివాహం తర్వాత భర్తతో కలిసి స్పెయిన్‌లోనే సెటిల్‌ అయ్యింది శ్రియ. సినిమాలకు సంబంధించి పని ఉన్నప్పుడు మాత్రమే ఇండియా వస్తూ షూటింగ్‌లో పాల్గొంటూ ఉండేది.ఆ మ‌ధ్య ముంబయిలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఇంటిని అద్దెకు తీసుకుందని తెలుస్తోంది.

Shriya Saran Latest Killing Look Photos
Shriya Saran Latest Killing Look Photos

ఈ జంట స‌ర‌సాల‌కు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంటాయి. సోషల్ మీడియాలో ఈ జంట చేసే అల్లరికి అందరూ ఫిదా అవుతుంటారు. ఒక్కోసారి హద్దులు కూడా దాటుతుంది. మితిమీరినట్టుగా ముద్దులుపెట్టేసుకుంటారు. ఓ సందర్భంలో అయితే ఆండ్రూ ఏకంగా శ్రియ ఎద భాగంపైనే తన ప్రతాపాన్ని చూపించేశాడు. వీరిద్దరి సాన్నిహిత్యాన్ని చూసి అంద‌రు ముచ్చటపడుతుంటారు.

Shriya Saran Latest Killing Look Photos
Shriya Saran Latest Killing Look Photos

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే శ్రియ అప్పుడ‌ప్పుడు క్యూట్ క్యూట్ ఫొటోస్‌తో పాటు హాట్ అందాలకు సంబంధించిన పిక్స్ కూడా షేర్ చేస్తూ ఉంటుంది. హాట్ డ్రెస్‌లో శ్రియ అందాల ఆర‌బోత‌కు సంబంధించిన పిక్స్ నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంటాయి.