Shriya Saran : ఇంత ఘాటుగా చూపించిందేంటి.. శ్రియను ఇలా చూస్తే కష్టమే..!
NQ Staff - March 16, 2023 / 05:00 PM IST

Shriya Saran : శ్రియ శరణ్ మళ్లీ రెచ్చిపోయింది. అస్సలు సోషల్ మీడియాకు గ్యాప్ ఇవ్వట్లేదు. తన అందాలను ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్స్ లో చూపిస్తూనే ఉంది. రీసెంట్ గా అయితే మరీ దారుణంగా రెచ్చిపోతోంది. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా ఘాటు సోకులు చూపిస్తూ కుర్రాళ్లకు హీటు పుట్టిస్తూనే ఉంది ఈ భామ.

Shriya Saran Latest Beautiful Saree Photos
అప్పట్లో స్టార్ హీరోలందరితో కలిసి నటించింది ఈ ముద్దుగుమ్మ. సీనియర్ హీరోల దగ్గరి నుంచి మొదలు పెడితే యంగ్ హీరోల దాకా అందరితో కలిసి నటించింది ఈ ముద్దుగుమ్మ.

Shriya Saran Latest Beautiful Saree Photos
ఆమెతో సినిమాలు చేసేందుకు అప్పట్లో కుర్రాళ్లు ఎగబడేవారు. అందుకే ఆమె సినిమాలకు అప్పట్లో మంచి డిమాండ్ ఉండేది.

Shriya Saran Latest Beautiful Saree Photos
అతనితో పెండ్లి..
స్టార్ హీరోలు ఒక్కసారైనా సరే ఆమెతో నటించాలని భావించేవారు. ఇక కెరీర్ పీక్స్ లో ఉండగానే రష్యా క్రీడాకారులు ఆండ్రూ కొచ్చిన్ ను పెండ్లి చేసుకుంది.

Shriya Saran Latest Beautiful Saree Photos
రీసెంట్ గానే ఓ పాపకు జన్మినిచ్చింది. అయితే కూతురు పుట్టిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. చాలా హాట్ హాట్ గా అందాలను ఆరబోస్తోంది ఈ భామ.

Shriya Saran Latest Beautiful Saree Photos
తాజాగా ఇన్ స్టాలో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఇందులో శ్రియ శరణ్ మళ్లీ తన ఎద అందాలు మొత్తం చూపించేసింది. ఇంత హాట్ హాట్ గా ఫోజులు ఇచ్చేసరికి కుర్రాల్లు ఆగమైపోతున్నారు.

Shriya Saran Latest Beautiful Saree Photos
మరి ఇంకెందుకు లేటు మీరు కూడా లుక్కేయండి.

Shriya Saran Latest Beautiful Saree Photos