Shriya saran beautifull pics : ఈ వయసులోనూ ఘాటు సోకులు చూపిస్తున్న శ్రియ.. అక్కడ తెరపెట్టేసింది..!
NQ Staff - July 21, 2023 / 01:39 PM IST

Shriya saran beautifull pics : ఈ నడుమ సీనియర్ హీరోయిన్లు కూడా బాగానే రెచ్చిపోతున్నారు. అందాల ఆరబోతలో కుర్ర హీరోయిన్లకు పోటీగా ఓ రేంజ్ లో ఆరబోస్తూ వస్తున్నారు. ఇలాంటి వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది మాత్రం శ్రియ గురించే. ఆమె చేస్తున్న అందాల విధ్వంసం అంతా ఇంతా కాదు. ఇప్పుడు కుర్ర హీరోయిన్లు కూడా ఆమె అందాలను చూసి కుళ్లుకుంటున్నారు.
ఆమె గతంలో స్టార్ హీరోయిన్ గా తెలుగు, తమిళ సినిమాల్లో ఊపేసింది. అప్పట్లో ఆమె సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ ఎగబడేవారు. ఇక కెరీర్ పీక్స్ లో ఉండగానే రష్యా క్రీడాకారులు ఆండ్రూ కొచ్చిన్ ను పెండ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ఓ పాపకు జన్మనిచ్చినా సరే తన అందాలు మాత్రం ఇంచు కూడా తగ్గలేదని ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉంది.
ఛాన్సుల కోసమేనా..
పాప పుట్టాక కొన్ని రోజలు ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కీలక పాత్రలు చేస్తూ దూసుకుపోతోంది. ఏ మాత్రం ఛాన్స్ వచ్చినా సరే ఎలాంటి పాత్రలో అయినా నటించడానికి ఒప్పుకుంటోంది ఈ భామ. ఇక మరిన్ని ఛాన్సులు రావడం కోసం అందాలను ఘాటుగానే ఆరబోస్తోంది.
తాజాగా మరోసారి రెచ్చిపోయింది. ఇందులో కూడా తన ఎద అందాలు కనిపించేలా డ్రెస్ ను డిజైన్ చేసుకుంది. ఇందులో ఆమె థైస్ అందాలు కూడా మెస్మరైజ్ చేస్తున్నాయి. ఇంత హాట్ హాట్ గా అందాలను ఆరబోస్తుందని బహుషా ఎవరూ ఊహించలేదేమో. మరి ఆ అందాలపై మీరు కూడా లుక్కేయండి.