Shriya Saran : పైట పక్కకు జరిపి పరువాల ఒంపులు చూపెడుతున్న శ్రియ శరణ్..!
NQ Staff - March 19, 2023 / 07:59 PM IST

Shriya Saran : శ్రియ శరణ్ అస్సలు గ్యాప్ ఇవ్వకుండా అందాలను ఆరబోస్తోంది. రోజుకో వెరైటీ ఫొటో షూట్స్ తో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది ఈ భామ. ఆమె చేస్తున్న అందాల రచ్చకు సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోతోంది. ఆమె అందాల జాతరకు మంచి ఫాలోయింగ్ కూడా పెరుగుతోందనే చెప్పుకోవాలి.
అందుకే ఆమె మరింతగా రెచ్చిపోతోంది. ఒకప్పుడు తన అందాలతోనే స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. సీనియర్ హీరోల దగ్గరి నుంచి మొదలు పెడితే యంగ్ హీరోల దాకా అందరితో కలిసి నటించింది ఈ ముద్దుగుమ్మ. తెలుగు, తమిళంలో అగ్ర హీరోలతో కలిసి చేసింది.
హాట్ లుక్స్ తో..
ఇక ఆమె కెరీర్ పీక్స్ లో ఉండగానే పెండ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. అప్పటి నుంచి సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే ఓ బిడ్డకు జన్మనిచ్చినా సరే తన అందాలను మాత్రం చెక్కు చెదరనివ్వలేదు. ఎప్పటికప్పుడు తన హాట్ లుక్స్ తో కుర్రాళ్ల మతులో పోగొడుతూనే ఉంది.
ఇక తాజాగా ఇప్పుడు మరోసారి ఘాటు సోకులు ఆరబోసింది. ఇందులో చీరలోనే తన ఎద అందాలను మొత్తం చూపించేసింది. ఇంత ఘాటు పెంచేసరికి ఈ ఫొటోలను కుర్రాళ్లు వైరల్ చేస్తున్నారు. ఈ వయసులో కూడా ఇంత అందాలు ఏంట్రా బాబు అంటూ కామెంట్లు పెడుతున్నారు కుర్రాళ్లు.