Shraddha Das: శ్రద్ధాదాస్ గ్లామర్ హంగామా.! అందంగా అల్లేసి.. కుర్రోళ్ల గుండె కోసేసి.!

NQ Staff - September 24, 2022 / 05:01 PM IST

Shraddha Das: శ్రద్ధాదాస్ గ్లామర్ హంగామా.! అందంగా అల్లేసి.. కుర్రోళ్ల గుండె కోసేసి.!

Shraddha Das: ‘సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ శ్రద్ధాదాస్‌కి గ్లామర్ ఎలివేషన్‌లో సెపరేట్‌గా స్పెషల్ టేస్టుందని చెప్పొచ్చు.

Shraddha Das Latest Cute Photos

Shraddha Das Latest Cute Photos

Shraddha Das Latest Cute Photos

Shraddha Das Latest Cute Photos

అందుకే శ్రద్ధాదాస్ ఫోటోలు నెట్టింట్లో సెన్సేషన్. అసలే మోడలింగ్ రంగం నుంచి వచ్చింది.

Shraddha Das Latest Cute Photos

Shraddha Das Latest Cute Photos

అందులోనూ అందాల రాక్షసి. గ్లామర్‌లో ఎలాంటి హద్దూ పొద్దూ లేదాయె. ఇంకేముంది.! రచ్చ రచ్చే. తాజాగా శ్రద్ధాదాస్ బేబీ పింక్ కలర్ థై కట్ పార్టీ వేర్ కాస్ట్యూమ్ ధరించి ఫోటోలకు పోజిచ్చింది.

Shraddha Das Latest Cute Photos

Shraddha Das Latest Cute Photos

అందాలారేసి.. ‘శ్రద్ధ’గా అల్లేసి.!

Shraddha Das Latest Cute Photos

Shraddha Das Latest Cute Photos

ఈ ఫోటోలు నెట్టింట్లో ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయ్. ఫ్రంట్, అండ్ బ్యాక్ ఎలివేషన్స్‌తో శ్రద్ధాదాస్ పోజులు కుర్రకారుకు కిర్రాకెత్తిస్తున్నాయ్.

Shraddha Das Latest Cute Photos

Shraddha Das Latest Cute Photos

బ్యాక్ నెక్ విషయానికి వచ్చేసరికి ప్యత్యేకంగా చర్చించుకుంటున్నారు నెటిజన్లు.

Shraddha Das Latest Cute Photos

Shraddha Das Latest Cute Photos

బ్యాక్ ఓపెన్‌ని లేస్‌తో అందంగా అల్లేసిన డిజైనర్ వేర్, శ్రద్ధాదాస్ అందానికి అదనపు ఎట్రాక్షన్‌గా మారింది.

Shraddha Das Latest Cute Photos

Shraddha Das Latest Cute Photos

Shraddha Das Latest Cute Photos

Shraddha Das Latest Cute Photos

క్లీవేజ్ సోయగాలతో మత్తెక్కించే చూపులతో శ్రద్దదాస్ పాపం కుర్రోళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

Shraddha Das Latest Cute Photos

Shraddha Das Latest Cute Photos

అల్లు అర్జున్ హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ ‘ఆర్య’లో ‘శాంతి’ అనే పాత్ర శ్రద్ధాదాస్‌కి మంచి పేరు తీసుకొచ్చింది. రగ్గ్‌డ్ అండ్ స్టైలిష్ లుక్స్‌తో కుర్రోళ్ల మతులు పోగొట్టేస్తుంది ఆ పాత్రలో శ్రద్ధాదాస్.

Shraddha Das Latest Cute Photos

Shraddha Das Latest Cute Photos

Shraddha Das Latest Cute Photos

Shraddha Das Latest Cute Photos

అరాకొరా అవకాశాలతో అలా అలా నెట్టుకొచ్చేస్తున్న శ్రద్ధా దాస్, ఇటీవల ‘ఏక్ మినీ కథ’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది. తాజాగా శ్రద్దా దాస్ నటించిన ‘అర్ధం’ సినిమా రిలీజ్‌కి సిద్ధంగా వుంది. హారర్, థ్రిల్లర్ కాన్సెప్ట్ వున్న ఈ మూవీలో శ్రద్ధాదాస్ హాట్‌నెస్‌తో పాటూ, తెగ భయపెట్టేస్తోంది మరి.

 

 

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us