Shraddha Das : కుర్రకారు మతులు పోగొడుతున్న శ్రద్ధాదాస్ ట్రాన్స్‌పరెంట్ అందాలు.!

NQ Staff - September 19, 2022 / 10:39 PM IST

159538Shraddha Das  : కుర్రకారు మతులు పోగొడుతున్న శ్రద్ధాదాస్ ట్రాన్స్‌పరెంట్ అందాలు.!

Shraddha Das  : పచ్చ పచ్చానీ చేలూ ఓలాలా.. పడుచు వయ్యారి హోయలూ ఓలాలా.! ఆకు పచ్చని చీరలో శ్రద్ధాదాస్ అందచందాలకు

 Shraddha Das Latest Cute Photos

Shraddha Das Latest Cute Photos

 Shraddha Das Latest Cute Photos

Shraddha Das Latest Cute Photos

మురిసిపోతున్న కుర్రకారు ఈ హుషారే చూపిస్తున్నారు. స్పెషల్ ఫోటో సెషన్లలో ముద్దుగమ్మ శ్రద్ధా దాస్‌ని కొట్టే వాళ్లే లేరంటే అతిశయోక్తి కాదేమో.

 Shraddha Das Latest Cute Photos

Shraddha Das Latest Cute Photos

 Shraddha Das Latest Cute Photos

Shraddha Das Latest Cute Photos

ఏ ఫోటోలకి ఆ ఫోటోలే.. అన్నట్లుగా తన అందంతో తానే పోటీ పడుతుంటుంది అందాల భామ శ్రద్ధా దాస్. ‘సిద్ధూ ఫ్రమ్ శ్రీకాకుళం’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది.

 Shraddha Das Latest Cute Photos

Shraddha Das Latest Cute Photos

కానీ, అంతంత మాత్రం అవకాశాలతోనే సరిపెట్టుకుంది.

ట్రాన్స్‌పరెంట్‌ సోకుల కిల్లా.!

 Shraddha Das Latest Cute Photos

Shraddha Das Latest Cute Photos

కానీ, ఆమె అందానికి మాత్రం మంత్ర ముగ్ధులవ్వకుండా వుండలేరు ఎంతటి వారైనా. అలాంటి అందం ఆమె సొంతం. బికినీ వేసినా అదో స్టైల్. ఇదిగో ఇలా చీర చుట్టినా ఇంకో స్టైల్. ఆకు పచ్చ రంగు చీర కట్టులో ట్రాన్స్‌పరెంట్ అందాల్ని ఎలివేట్ చేస్తూ ఎలా సిగ్గులొలుకుతుందో చూశారుగా.

 Shraddha Das Latest Cute Photos

Shraddha Das Latest Cute Photos

నిండైన చీరకట్టుకు కూడా ఇంత గ్లామర్ అద్దమడమనేది కేవలం శ్రద్ధా దాస్‌కే చెల్లిందేమో. మ్యాచింగ్ జుంకీలు ఆమె అందాన్ని తొంగి చూడాలని కుతూహల పడుతున్నాయ్. మెడలో ఒదిగిన నక్లస్ శ్రద్ధాదాస్ అందంలోనూ తానూ ఓ భాగమే అని మురిసిపోతోంది. ఇంతటి సోయగాన్నిఒకేసారి చూసి, కుర్రజాతి యావత్తూ ఫిదా అయిపోతోంది.

 Shraddha Das Latest Cute Photos

Shraddha Das Latest Cute Photos

తాజాగా శ్రద్ధాదాస్ ‘అర్ధం’ అను సినిమాలో నటించింది. ఈ సినిమా త్వరలో ఓటీటీలో రిలీజ్ కానుంది. తెలుగుతో పాటూ, తమిళ, మలయాళ తదితర భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. హారర్ అండ్ థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందింది.

 Shraddha Das Latest Cute Photos

Shraddha Das Latest Cute Photos