Shraddha Das: ప‌సుపు ప‌చ్చ చీర‌లో బొడ్డు అందాలు ఆర‌బోసిన శ్ర‌ద్ధా

Shraddha Das: అందం, అభిన‌యం ఉన్నా కూడా ఇండ‌స్ట్రీలో రాణించ‌లేక‌పోతుంది శ్ర‌ద్ధా దాస్. అందగత్తె శ్రద్ధాదాస్ గురించి చెప్పాలంటే ఏమని చెప్పాలి.. ఎంతని చెప్పాలి. ఆర్యా 2 నుండి శ్రద్ధా అందాలకు తెలుగు ప్రేక్షకులలో భారీ డిమాండ్ ఉంది. కానీ.. అందుకు అమ్మడికి అవకాశాలే సంపూర్ణంగా అందడం లేదు.

Shraddha Das H0T looking Pics in Yellow Saree

ఈ అమ్మ‌డి అందాల‌ని ప్ర‌కృతితో పోల్చాలి. రంభా, ఊర్వశీల ఒంపుసొంపుల గూర్చి చెప్పాలంటే అంతకు సరితూగే అంశంతో పోల్చాలి. గోదావరి నదితో పోటీపడి మెలికలు తిరిగిన శ్రద్ధా అందాల గురించి పొగడాలంటే దేనితో పోల్చాలి. శ్ర‌ద్ధాకి అవకాశాలు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా పూర్తిగా న్యాయం చేస్తుంది. గుంటూర్ టాకీస్ లాంటి బోల్డ్ పాత్రైనా.. గరుడ వేగ లాంటి కాన్సెప్ట్ సినిమా అయినా శ్రద్ధా మార్క్ ఆ పాత్రలో కనిపించాల్సిందే.

Shraddha Das H0T looking Pics in Yellow Saree
Shraddha Das H0T looking Pics in Yellow Saree

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ షేర్‌ చేస్తూ గ్లామరస్‌ ఫోటోలతో నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది ఈ భామ. ఎక్కువ‌గా న‌డుము అందాలు, బొడ్డు అందాలు చూపిస్తూ కేక పెట్టిస్తుంటుంది. తాజాగా ఈ అమ్మ‌డు ప‌సుపు రంగు చీర క‌ట్టి బొడ్డు అందాలు ఆర‌బోస్తూ కేక పెట్టించింది. శ్ర‌ద్ధా దాస్‌ని ఇలా చూసి ఫ్యాన్స్ మైమ‌ర‌చిపోతున్నారు.

Shraddha Das H0T looking Pics in Yellow Saree
Shraddha Das H0T looking Pics in Yellow Saree

హీరోయిన్ మెటీరియల్ కు ఏ మాత్రం తీసిపోని ఈ అందం మీద మన మేకర్స్ కాన్షన్ ట్రేట్ చేయడం లేదేమో.. అందుకే అడపాదడపా అవకాశాలు.. అందులో కూడా సెకండ్ లీడ్ పాత్రలే దక్కుతున్నాయా అనిపిస్తుంది.సినిమాల‌తో పాటు సోష‌ల్ మీడియాలో మంటలు రేపుతుంది శ్ర‌ద్ధా.