Shivani Rajasekhar: పొట్టి దుస్తులలో రాజశేఖర్ కూతురు కేక పెట్టిస్తుందిగా..

Shivani Rajasekhar: సినిమా ఇండస్ట్రీకి వారసుల ఎంట్రీ కొత్తేమి కాదు. ఎంతో మంది హీరోలు వారసులుగా వెండితెరకు పరిచయం అయ్యారు. అయితే హీరోల కూతుళ్లు ఎంట్రీ ఇవ్వడం అనేది చాలా అరుదు. అయితే రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని, చిన్న కుమార్తె శివాత్మిక వరుస సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులని అలరిస్తున్నారు.

Shivani Rajasekhar Latest Beautiful Photos
Shivani Rajasekhar Latest Beautiful Photos

శివాని రాజశేఖర్ ప్రస్తుతం తేజ సజ్జాతో కలిసి అద్భుతం అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో దర్శకుడిగా మల్లిక్ రామ్ పరిచయం అవుతుండగా కథ మాత్రం ప్రశాంత్ వర్మ అందిస్తున్నారు. కరోనా వలన ఈ సినిమాకు అడ్డంకులు ఏర్పడ్డాయి.

Shivani Rajasekhar Latest Beautiful Photos
Shivani Rajasekhar Latest Beautiful Photos

అయితే సినిమాలతో పాటు అందాల ఆరబోతతోను రాజశేఖర్ కూతుళ్లు తెగ సందడి చేస్తుంటారు. వీరు పొట్టి బట్టలలో చేసే రచ్చ అంతా ఇంతాకాదు. ఆ మధ్య సింగపూర్ లోని మరీనా బే సాండ్స్ రిసార్ట్స్‌లో బిల్డింగ్‌పై కట్టిన స్విమ్మింగ్ పూల్‌లో శివానీ, శివాత్మికలు బికినీలు వేసుకుని ఎంజాయ్ చేశారు. ఈ ఫోటోలను శివానీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో అవి తెగ వైరల్ అయ్యాయి.

Shivani Rajasekhar Latest Beautiful Photos
Shivani Rajasekhar Latest Beautiful Photos

ఇక తాజాగా శివాని రాజశేఖర్ పొట్టి దుస్తులు ధరించి స్టైలిష్ గా ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ పిక్స్ లో శివానిని చూసి థ్రిల్ అవుతున్నారు ఆడియన్స్. శివాని రోజు రోజుకి చాలా గ్లామర్ గా తయారవుతుందని కామెంట్స్ చేస్తున్నారు.

Shivani Rajasekhar Latest Beautiful Photos
Shivani Rajasekhar Latest Beautiful Photos