Shalini Pandey : టాప్ లేకుండా బ్రాలో అందాలన్నీ పరిచేసిన షాలినీ పాండే..!
NQ Staff - June 23, 2023 / 07:37 PM IST

Shalini Pandey : చాలామంది హీరోయిన్లకు ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు కొందరికి ఒకే సినిమాతో వస్తుంది. అలాంటి సినిమాల్లో అర్జున్ రెడ్డి కూడా ఒకటి. ఈ సినిమాను అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు. ఈ మూవీ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఈ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది షాలినీ పాండే.
దాంతో ఆమెకు యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. ఆమె ఈ మూవీతోనే ఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత ఆమెకు పెద్ద ఆఫర్లు వస్తాయని ఆశ పడింది. కానీ ఆమె ఆశలు మొత్తం అడియాశలు అయిపోయాయి. ఈ సినిమా తర్వాత పెద్దగా ఛాన్సులు రాలేదు. స్టార్ హీరోలు ఎవరూ ఆమెకు అవకాశాలు ఇవ్వలేదు.
కానీ యావరేజ్ హీరోల సినిమాల్లో నటించింది. పోనీ వాటితో ఏమైనా హిట్లు పడ్డాయా అంటే అదీ లేదు. కేవలం యావరేజ్ టాక్ లతో సరిపెట్టుకుంది. దాంతో ఆమె ఇక్కడ ఉంటే లాభం లేదని బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడకు వెళ్లిన తర్వాత సన్నబడిపోయింది. అదే సమయంలో ఘాటుగా అందాలను మొత్తం చూపిస్తోంది
తాజాగా మరోసారి రెచ్చిపోయింది. టాప్ లేకుండా బ్రాలో అందాలను మొత్తం పరిచేసింది ఈ భామ. ఇందులో ఆమె అందాలు సన్ రైజ్ లాగా వెలుగుతూనే ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ పరువాలపై లుక్కేయండి.

Shalini Pandey new photos