shalini-pandey: థైస్ షోతో పిచ్చెక్కిస్తున్న అర్జున్ రెడ్డి బ్యూటీ..!

shalini-pandey: అర్జున్ రెడ్డి సినిమాతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన అందాల ముద్దుగుమ్మ షాలిని పాండే. ఈ సినిమాతో బోలెడంత పాపులార్టీ తెచ్చుకున్నారు షాలినీ . ఆ సినిమాలో బొద్దుగా కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. హిందీ సినిమా ‘జయేష్‌ భాయ్‌ జోర్దార్‌’ కోసం చాలాసన్నబడ్డారు షాలిని. ఈ సినిమాలో ఆమె డ్యాన్సర్‌గా చేశారు. ఈ పాత్రకు తగ్గట్టుగా బరువు తగ్గారు.

shalini pandey laqastest photoshoot4
shalini pandey laqastest photoshoot4

ఇటీవ‌ల షాలినికి స‌రైన ఆఫ‌ర్స్ రాక‌పోవ‌డంతో ఈ అమ్మ‌డు అందాల ఆర‌బోత‌కు దిగింది. 118 చిత్రంలో, ఇద్దరిలోకం ఒకటే మూవీలో షాలిని నటించింది. ఇవేమి ఆమె కెరీర్‌కి హెల్ప్ కాలేక‌పోయాయి. దీంతో హ‌ట్ లుక్స్‌లో హీటెక్కిస్తుంది. తాజాగా షాలిని పాండే రెడ్ టీ షర్ట్ లో మెరిసింది. ఈ ఫోటో షూట్ లో షాలిని థైస్ అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది.

shalini pandey laqastest photoshoot3
shalini pandey laqastest photoshoot3

పొట్టి షార్ట్ లో ఆమె థైస్ అందాలు కుర్రాళ్లు పండగ చేసుకునేలా డిస్ ప్లే అవుతున్నాయి. స్టైలిష్ గా, హాట్ గా ఉన్న ఈ ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

shalini pandey laqastest photoshoot12
shalini pandey laqastest photoshoot12

ఇటీవల షాలిని సోషల్ మీడియాలో ఎక్కువగా గ్లామర్ పిక్స్ పోస్ట్ చేస్తోంది. అర్జున్ రెడ్డి మూవీ భారీ హిట్ గా నిలిచినా ఆమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు అయితే రాలేదు. దీనితో షాలిని తన గ్లామర్ ని ఆయుధంలా ఉపయోగిస్తోంది.

shalini pandey laqastest photoshoot1
shalini pandey laqastest photoshoot1

అర్జున్ రెడ్డి సినిమాలోత‌న పాత్ర గురించి మాట్లాడుతూ.. నా స్థాయికి మించి నటించాను ఈ క్రమంలోనే ప్రేక్షకులు నా కష్టాన్ని గుర్తించి నా నటనకు పై ప్రశంసలు కురిపించారని ఈ సినిమాలో ఓ నటిగా నా వ్యక్తిగత లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఎంతో ఉపయోగపడిందని తెలియజేశారు.అర్జున్ రెడ్డి సినిమా తన జీవితంలో ఎప్పుడు స్పెషల్ అని ఈ బ్యూటీ తెలిపింది