Seerat kapoor: ఎగ‌సిప‌డుతున్న ఎద అందాలు.. హీరోయిన్ ర‌చ్చ మాములుగా లేదు..!

Seerat kapoor: శర్వానంద్‌ హీరోగా నటించిన ‘రన్‌ రాజా రన్‌’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అందాల ముద్దుగుమ్మ‌ సీరత్ కపూర్‌. సినిమాలో ‘బుజ్జిమా.. బుజ్జిమా’ అనే పాట బాగా ఫేమస్‌ అయ్యింది. కర్లీ హెయిర్‌, క్యూట్‌ లుక్స్‌తో కుర్రాళ్ల మదిని దోచుకున్న ఈ ముద్దుగుమ్మ నటనతోనూ మెప్పించింది. ఈ ఒక్క సినిమాతో మంచి ఫేమ‌స్ అయిన ఈ ముద్దుగుమ్మ ఆ త‌ర్వాత ప‌లు చిత్రాలు చేసింది.

Seerat kapoor cute pics
Seerat kapoor cute pics

‘టైగర్’ ‘కొలంబస్‌’, ‘రాజుగారి గది 2’ ‘టచ్‌ చేసి చూడు’ వంటి సినిమాల్లో నటించింది. అయితే ఇందులో చాలావరకు సెకండ్‌ హీరోయిన్ పాత్రలు కావడంతో ఆశించిన గుర్తింపు దక్కించుకోలేకపోయింది. కానీ ‘కృష్ణ అండ్‌ హిజ్ లీలా’, ‘మా వింత గాథ వినుమా’ వంటి ఓటీటీ సినిమాలతో డిజిటల్ ప్రేక్షకులకు బాగా చేరువైంది.

రాజుగారి గది-2 చిత్రం ప‌ర్వాలేదు అనిపించిన‌ప్ప‌టికీ పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్‌ మీడియాలో మాత్రం గ్లామరస్‌ ఫోటోలు షేర్‌ చేస్తూ తెగ యాక్టివ్‌గా కనిపిస్తుంది. నిత్యం తన గ్లామరస్‌, ఫ్యాషనబుల్‌ ఫొటోలను పంచుకుంటుంది. అయితే ఇటీవ‌ల త‌న ముద్దుగుమ్మ పూర్తిగా స్లిమ్‌గా మారింది.

మొదటి సినిమా తర్వాత కొన్ని చిత్రాల్లో బొద్దుగా కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు బక్కచిక్కిపోయి సైజ్‌ జీరోలా తయారైంది. దీంతో ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు ‘ఏమైంది నీకు ఇలా తయారయ్యావ్‌’, ‘లుక్ బాగానే ఉన్నా మరి ఇంత బక్కగానా’ అంటూ ట్రోల్ చేసారు.

Seerat kapoor cute pics
Seerat kapoor cute pics

అయితే బ‌క్క‌గా ఉన్నా కూడా ఎగ‌సిప‌డే ఎద అందాల‌తో ఈ అమ్మ‌డు మాములు ర‌చ్చ చేయ‌డం లేదు. మ‌తులు పోగొట్టే అందాల‌తో కుర్ర‌కారుకి గిలిగింత‌లు పెట్టిస్తుంది. ఈ క్యూట్ భామ పిక్స్‌కి ప్ర‌తి ఒక్క‌రు మంత్ర‌ముగ్ధులు అవుతున్నారు.