Samantha : స‌మంత స్టైలిష్ డ్రెస్.. గ్రీకు శిల్పంలా ఉన్నావంటూ కామెంట్స్

Samantha : అక్కినేని కోడ‌లి ప్ర‌మోష‌న్ అందుకున్న స‌మంత అక్టోబర్ 2న బ్రేకప్ చెప్పి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. విడాకులు ప్రకటించినప్పటి నుంచి సమంత మీడియాకు దూరంగా ఉంది. కేవ‌లం సోష‌ల్ మీడియాలో మాత్ర‌మే పోస్ట్‌లు చేస్తూ వార్త‌ల‌లోకి ఎక్కింది. ఈ అమ‌క్మ‌డు తాజాగా న‌టి చిన్మయి కోసం తన స్నేహితురాలు బయటకు వచ్చింది.

Samantha latest and hot photo shoot
Samantha latest and hot photo shoot

నటి తన సాధారణ వేషధారణలో క్లాసీగా కనిపించింది. ఆమె ఈ ఈవెంట్ లో ఫోటోలకు ఫోజులివ్వడం వల్ల ఆమె అంతా ఉల్లాసంగా కనిపించింది. అలాగే ”నీకు ఇలాంటి వాటిపై ఉన్న ప్యాషన్ ఏంటనేది నాకు బాగా తెలుసు. ఈ అడుగు బిగ్ సక్సెస్ అవుతుందనే నమ్మకం నాకుంది అని పేర్కొంది. చెన్నైలో మెడి స్పా.. సౌత్ ఆసియాలోనే ఇదే మొదటి హాలీవుడ్ స్కల్పింట్ సెంటర్” అని సమంత తన పోస్ట్ లో పేర్కొంది.

Samantha latest and hot photo shoot
Samantha latest and hot photo shoot

సమంత వర్క్ ఫ్రంట్ గురించి చెప్పాలంటే ఆమె త్వరలో పుష్ప స్పెషల్ నంబర్ షూటింగ్ లో బిజీగా ఉంటుంది. ఈ నెల 26 నుంచి 29 వరకు షూటింగ్ జరగనుంది. సమంత కెరీర్‌లో ఫస్ట్‌ స్పెషల్‌ నంబర్‌ కాబట్టి, అది ఎలా ఉండబోతుందోనని అందరి దృష్టి ఆమెపైనే ఉంది.

శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై ఓ కొత్త చిత్రం చేస్తున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ సినిమాను హరీష్ నారాయణ్, హరి శంకర్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనుంది చిత్రబృందం. ఇక సమంత ప్రస్తుతం తెలుగులో ఓ పౌరాణిక చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ప్రధాన పాత్రలో టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ శాకుంతలం అనే ఓ పౌరాణిక చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు.

స‌మంత తాజాగా బ్లాక్ క‌ల‌ర్ డ్రెస్‌లో దిగిన ఫొటోలు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఫొటోల‌లో ఈ అమ్మ‌డు చాలా స్టైలిష్‌గా కనిపిస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.